India POST GDS Recruitment 2025: భారత తపాలా శాఖలో 21413 పోస్టుల నియామకాలు కోసం నోటిఫికేషన్ విడుదలైంది. పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు మార్చి 3 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు మీకోసం.
మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్‌లో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. IIPB ఖాతా బ్యాలెన్స్‌ని తనిఖీ చేయడం, WhatsAppలో కొత్త బ్యాంక్ ఖాతాను తెరవడానికి ఎంపిక వంటి కస్టమర్ సేవలను అందించాలని భావిస్తున్నారు. 2018లో ప్రారంభించిన IPPB అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ కింద పేమెంట్స్ బ్యాంక్.
ఇండియా పోస్ట్ 38,926 గ్రామీణ డాక్ పోస్టులను నియమిస్తోంది. అభ్యర్థులు ఖాళీలు, అర్హత, అప్లికేషన్ లింక్ నోటిఫికేషన్లో చెక్ చేయవచ్చు.
కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా. అయితే ఇండియా పోస్ట్ సంస్థ ఈ అవకాశం కల్పించింది. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ పలు పోస్టుల భర్తీకి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.