India vs Bangladesh: బంగ్లాదేశ్ నుండి వస్త్రాలు, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలపై పోర్ట్ పరిమితులు విధించిన భారత్.. నేపాల్, భూటాన్‌కు ట్రాన్సిట్‌కు మినహాయింపు ప్రకటించింది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం పాకిస్తాన్, చైనా వైపు మొగ్గు చూపడంతో ఉద్రిక్తతలు పెరిగాయి.