icc world cup 2023 : ఐసీసీ క్రెకెట్ వరల్డ్ కప్ ఫైనల్ లో భారత్ ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేక ఇద్దరు యువకులు బలవన్మరణానికి ఒడిగట్టారు. ఇందులో ఒకరు పశ్చిమ బెంగాల్ కు చెందిన వ్యక్తిగా.. మరొకరు ఒడిశాకు చెందిన వ్యక్తి. మ్యాచ్ ముగిసిన కొంత సమయానికే వీరిద్దరూ ఈ దారుణానికి ఒడిగట్టారు.
ICC World Cup Team: ఐసీసీ వరల్డ్ కప్ జట్టుకు రోహిత్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ విరాట్ కోహ్లీతో సహా ఆరుగురు భారత ఆటగాళ్లు ఐసీసీ వరల్డ్ కప్ ఎలెవన్ లో చోటు దక్కించుకున్నారు. వారిలో కేఎల్ రాహుల్, బుమ్రా, రవీంద్ర జడేజాలు ఉన్నారు.
దశాబ్దాలుగా క్రికెట్ మనకు భావోద్వేగంతో కూడిన క్రీడ. అందుకే ప్రతి సారీ.. ప్రతి మ్యాచ్ లోనూ భారత్ గెలవాలని కోరుకుంటాం. పూజలు చేస్తాం. కానీ వాస్తవానికి జరిగేది ఆరోజు బాగా ఆడిన జట్టు గెలుస్తుంది.
ICC World Cup 2023 Final: విరాట్ కోహ్లీ తర్వాత రోహిత్ శర్మ కూడా ICC టోర్నమెంట్లో భారత జట్టును విజయాల బాటలో నడిపించలేకపోతున్నారు. దాదాపు 10 ఏళ్లుగా భారత జట్టు ఏ ఐసీసీ ట్రోఫీని గెలవలేకపోయింది.
ICC World Cup Final 2023: భారత్ వేదికగా జరిగిన వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా మరోసారి విశ్వవిజేతగా అవతరించింది. టీమిండియా సొంత గడ్డపై మట్టి కరిపించింది. ఎనిమిదేళ్ల తర్వాత చాంపియన్‌గా నిలిచిన కంగారూ జట్టుపై కాసుల వర్షం కురిసింది..
భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐసీసీ వన్డే ప్రపంచకప్ ఫైనల్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ప్రారంభమైంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు పఠించిన ‘‘హనుమాన్ చాలీసా’’ పఠించడం ప్రత్యేకంగా నిలిచింది.
ICC World cup 2023 Final: 3 వికెట్లు తీసిన మిచెల్ స్టార్క్... హాఫ్ సెంచరీలు చేసుకున్న విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్... తీవ్రంగా నిరాశపరిచిన శుబ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా...
ICC World cup 2023 Final: 81 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది టీమిండియా... 4 పరుగులు చేసి అవుటైన శుబ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్..
India vs Australia: 30 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా... 4 పరుగులు చేసి అవుటైన శుబ్‌మన్ గిల్..
ICC World cup 2023 Final: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్... టీమిండియా తొలుత బ్యాటింగ్