Health  

(Search results - 286)
 • Actor Rana

  News15, Oct 2019, 11:00 AM IST

  ఉన్నవి తేలకుండానే.. కొత్తది ఓకే చేసిన రానా..?

  రానా బాగా సన్నబడడం, హైదరాబాద్ కి దూరంగా ఉంటుండడంతో అనుమానాలు పెరిగిపోయాయి. ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్లిన రానా తిరిగి ఇండియా వచ్చినా హైదరాబాద్ కి మాత్రం రాలేదు. 
   

 • Seetaphal
  Video Icon

  Weekend Special12, Oct 2019, 4:35 PM IST

  ఏం కాలమిదీ: చిటారు కొమ్మన మిఠాయి పొట్లం (వీడియో)

  మధురమైన పండు సీతాఫలం. చలికాలంలో దొరికే ఈ పండు అనేక ఔషధగుణాలతో కూడి అతి మధురంగా ఉండే ఫలం. చిన్నలూ, పెద్దలూ తేడా లేకుండా ఇష్టపడే పండు ఇది. ఎన్నో పోషకవిలువలు కలిగిన ఈ ఫలం గుండెసంబంధిత సమస్యలకు బాగా పనిచేస్తుంది. గుండె పనితీరును మెరుగు పరుస్తుంది.

 • sperm

  Lifestyle11, Oct 2019, 4:32 PM IST

  వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉందా..? ఇదిగో పరిష్కారం

  కొన్ని పండ్లు, కూరగాయలు… ముఖ్యంగా టమాటాల్లో లైకోపీన్​ ఉంటుంది. ఈ పదార్థం ఉండటం వల్లనే టమాటాలు ఎరుపు రంగులో ఉంటాయి. లైకోపీన్​ వల్ల వీర్య కణాల సామర్థ్యం పెరుగుతుందని వీరు గమనించారు. వాటి వేగం కూడా 40 శాతం పెరుగుతుందని చెబుతున్నారు.
   

 • world mental health day rally
  Video Icon

  Districts9, Oct 2019, 5:47 PM IST

  ప్రేమగా మాట్లాడితే చాలు.. (వీడియో)

  ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవ సందర్భంగా కర్నూల్ మైండ్ క్లబ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కర్నూల్ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పాల్గొన్నారు. నేడు సమాజంలో మానసిక ఒత్తిడి సమస్యలు విపరీతంగా పెరిగిపోయాయి. చిన్న చిన్న విషయాలకే ఒత్తిడికి లోనై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలాంటి వారిని గమనించడం, మానసికంగా కృంగిపోతున్న వారితో ప్రేమగా మాట్లాడడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.

 • ANANTAPUR

  Districts9, Oct 2019, 3:33 PM IST

  కంటివెలుగు కార్యక్రమానికి శ్రీకారం అనంతపురంనుండే: డాక్టర్ యాస్మిన్

  ఆంధ్ర ప్రదేశ్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటివెలుగు కార్యక్రమం అనంతపురం నుండే ప్రారంభంకానుందని జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ యాస్మిప్ ప్రకటించారు.  

 • black coffee

  Health8, Oct 2019, 1:37 PM IST

  వేడి వేడి కాఫీ తాగుతున్నారా..? క్యాన్సర్ వచ్చే ప్రమాదం

  పొగతాగడం, ఆల్కహాల్ అలవాట్లతో పాటు రెగ్యులర్‌గా రోజూ వేడివేడి టీ గానీ కాఫీ గానీ తీసుకునేవాళ్లలో క్యాన్సర్ అవకాశాలు పెరిగినట్టు గమనించారు. వేడిగా ఉండే బేవరేజెస్ వల్ల అన్నవాహిక కణాలు డ్యామేజ్ అయి క్యాన్సర్ కణాలు ఏర్పడటానికి దారితీస్తున్నాయని సౌత్ కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు కూడా అంటున్నారు. 

 • devika-rani

  Telangana6, Oct 2019, 2:09 PM IST

  ఈఎస్ఐ స్కాం: వెంకటేశ్వర హెల్త్ సెంటర్‌‌ యజమాని అరెస్ట్

  ఈఎస్ఐ స్కాంలో ఆదివారం నాడు హైద్రాబాద్‌ సుచిత్రలోని వెంకటేశ్వర హెల్త్ సెంటర్‌లో  ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. వెంకటేశ్వర హెల్త్ సెంటర్ యజమాని అరవింద్ రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.

 • Saffron
  Video Icon

  Lifestyle5, Oct 2019, 11:31 AM IST

  గర్భిణులకే కాదు అందరికీ... (వీడియో)

  ప్రపంచంలోనే అత్యంత ఖరీధైన మసాలాదినుసు కుంకుమపువ్వు. కుంకుమపువ్వు పండించడానికి మానవశ్రమ అధికంగా అవసరం అవుతుంది. అందువల్లే కుంకుమపువ్వు ఉత్పత్తి విలువ ఎక్కువవుతుంది.

 • Relations4, Oct 2019, 11:41 AM IST

  పీరియడ్స్ వేళ కలయిక.. డాక్టర్ల సలహా ఇదే..

   హార్మోన్స్ కేవలం భావ ప్రాప్తి కలిగినప్పుడు మాత్రమే విడుదలౌతాయి. అవి మనసుకి ప్రశాంతంగా కూడా అనిపిస్తాయి. అందుకే ఆ సమయంలోనూ శృంగారంలోనూ పాల్గొనవచ్చని నిపుణులు చెబుతున్నారు.

 • health

  Karimanagar3, Oct 2019, 6:08 PM IST

  వైరల్ ఫీవర్లు: కరీంనగర్‌లో ఆరోగ్య శిబిరాల ఏర్పాటు

  వైరల్ ఫీవర్లు వణికిస్తుండటంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కరీంనగర్‌లో అధికారులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రలను ఏర్పాటు చేశారు

 • Telangana29, Sep 2019, 5:53 PM IST

  ప్రతి స్కీమ్ వెనుక ఒక స్కామ్: లక్ష్మణ్

  రోజురోజుకీ తెలంగాణాలో అవినీతి ఎక్కువవుతుందని, అన్ని శాఖలూ అవినీతిలో కూరుకుపోయాయని ఆయన ధ్వజమెత్తారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఎస్ ఐ స్కామ్ గురించి మాట్లాడుతూ, ఈ అవినీతి కేసుతో సంబంధమున్న నిందితులను తప్పించేందుకు అధికార తెరాస ప్రయత్నిస్తోందని ఆక్షేపించారు.

 • Devika Rani

  Telangana27, Sep 2019, 1:51 PM IST

  వైద్య పరీక్షల కోసం దేవికా రాణితో పాటు ఏడుగురు ఉస్మానియాకు తరలింపు

  :ఈఎస్ఐ  ఆసుపత్రులకు మందుల కొనుగోలులో అవకతవకలకు సంబంధించిన అరెస్టు చేసిన ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణితో పాటు మరో ఏడుగురిని శుక్రవారం నాడు మధ్యాహ్నం వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి  తరలించారు. 

 • drinking water

  Lifestyle27, Sep 2019, 1:43 PM IST

  మంచినీరు అతిగా తాగుతున్నారా...? ప్రమాదమే

  ఆస్ట్రేలియాలోని మోనాష్ వర్శిటీ శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనలో రోజుకు ఎనిమిది గ్లాసుల నీళ్లు తీసుకున్నా శరీరంపై ప్రతికూల ప్రభావమే చూపుతుందని తేలింది. వీరి పరిశోధనలో భాగంగా కొంతమందిని తీసుకుని అందులో సగం మందికి దాహం వేసినప్పుడు మాత్రమే నీరు తాగాలని సూచించారు. మిగతా సగం మందిని అధికంగా నీళ్లు తాగాలని చెప్పారు.

 • Devika Rani
  Video Icon

  Telangana27, Sep 2019, 10:54 AM IST

  ఈఎస్ఐ డైరెక్టర్ దేవికా రాణి అరెస్ట్ (వీడియో)

  తెలంగాణ కార్మిక శాఖ పరిధిలోని వైద్య బీమా సేవల విభాగం ఈఎస్ఐకి మందులు సరఫరా చేసే విషయంలో జరిగిన భారీ కుంభకోణంలో ప్రధాన పాత్రధారి ఈఎస్ఐ డైరెక్టర్ దేవికా రాణిని శుక్రవారం ఉదయం ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. గురువారం నుంచే ఏసీబీ అధికారులు దేవికా రాణి ఆఫీసులో తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తుల నుంచి మందులు కొనడం, అసలు కొనకుండానే కొని, ఆస్పత్రులకు సరఫరా చేసినట్లు బిల్లులు సృష్టించడం లాంటి చర్యలతో రాష్ట్ర ఖజానాకు కనీసం పది కోట్ల రూపాయలకు పైగా నష్టం కలిగించినట్లు అవినీతి నిరోధక శాఖ దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలో 17 మంది ప్రభుత్వ ఉద్యోగులు, నలుగురు ప్రైవేటు వ్యక్తులపై ఏసీబీ అవినీతి నిరోధక చట్టం వివిధ సెక్షన్ల కేసులు నమోదు చేసింది.

 • venu madhav

  ENTERTAINMENT24, Sep 2019, 7:09 PM IST

  బ్రేకింగ్: హాస్య నటుడు వేణుమాధవ్ ఆరోగ్య పరిస్థితి విషమం!

  ప్రముఖ టాలీవుడ్ హాస్య నటుడు వేణుమాధవ్ ఆరోగ్యం విషమంగా ఉంది. వేణు మాధవ్ నేడు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు అతడిని సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ప్రస్తుతం వేణుమాధవ్ కు చికిత్స జరుగుతోంది. గత కొంతకాలంగా కాలేయ సంబంధింత సమస్యలతో వేణు మాధవ్ బాధపడుతున్నారు.