Harish Rao  

(Search results - 326)
 • harish ktr

  Telangana8, Jun 2019, 9:49 AM IST

  హరీష్ డౌట్: కేసీఆర్ మంత్రివర్గంలోకి కేటీఆర్, సబిత

  హైదరాబాద్: కాంగ్రెసుకు చెందిన 12 మంది శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో చేరిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మంత్రివర్గ విస్తరణ చేపట్టవచ్చుననే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. సిఎల్పీని టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేయాలని కోరుతూ 12 మంది కాంగ్రెసు సభ్యులు స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డికి లేఖ ఇచ్చారు. అయితే, దాన్ని విలీనంగా కాకుండా చీలికగా పేర్కొంటూ అధికారిక ప్రకటన వెలువడింది.

 • Harish rao
  Video Icon

  Telangana5, Jun 2019, 12:32 PM IST

  ముస్లిం సోదరులతో హరీష్ అలాయ్ బలాయ్ (వీడియో)

  నిబంధనలకు విరుద్ధంగా బోర్డు మీటింగ్‌ పెట్టుకొని తనను అక్రమంగా టీవీ-9 నుంచి బయటకు పంపించారని, పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకూ సమాధానాలు చెప్పానని అన్నారు. విచారణకు పూర్తిగా సహకరిస్తున్నట్లు తెలిపారు. ఇది మాఫియాకు.. మీడియాకు జరుగుతున్న ధర్మయుద్ధమని, ఇందులో జర్నలిజమే గెలుస్తుందని  ఆయన అన్నారు.
   

 • harish rao
  Video Icon

  Telangana4, Jun 2019, 6:08 PM IST

  సిద్దిపేట జిల్లాలో టీఆర్ఎస్ ప్రభంజనం: విజేతలతో హరీష్ రావు (వీడియో)

  సిద్దిపేట జిల్లాలో టీఆర్ఎస్ ప్రభంజనం: విజేతలతో హరీష్ రావు 

 • harish rao
  Video Icon

  Telangana3, Jun 2019, 1:18 PM IST

 • Telangana3, Jun 2019, 11:30 AM IST

  బావకి కేటీఆర్ బర్త్ డే విషెస్

  సిద్ధిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు... నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, బావ కేటీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

 • Telangana29, May 2019, 12:49 PM IST

  ప్రాణాలకు తెగించడం అంటే ఇదే... సీఐపై హరీష్ ట్వీట్


  తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు...  సీఐ సృజన్ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. ఇటీవల సీఐ సృజన్ రెడ్డి ప్రాణాలకు తెగించి మరీ ఇద్దరిని  కాపాడారు. కాగా... దీనిపై హరీష్ రావు స్పందించారు.

 • harish rao ktr

  Telangana29, May 2019, 10:53 AM IST

  తగ్గిన సిద్ధిపేట మెజారిటీ: హరీష్ పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

  తెలంగాణ లోకసభ ఎన్నికల్లో మెదక్ లోకసభ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డికి సిద్ధిపేట శానససభా నియోజకవర్గంలో వచ్చిన మెజారిటీపై తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీ రామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

 • కేబినెట్‌లో చోటు దక్కిన 10 మంది కూడ కేసీఆర్‌కు అత్యంత విశ్వాసపాత్రులుగా ఉన్నవారే. కేబినెట్ విస్తరణలో తన కొడుకు కేటీఆర్, అల్లుడు హరీష్‌రావుకు చోటు కల్పించకుండా దూరం పెట్టడంతో కుటుంబానికి కేబినెట్‌లో పెద్ద పీట వేయలేదనే సంకేతాలు ఇచ్చారు.

  Telangana24, May 2019, 5:54 PM IST

  లోకసభ ఎన్నికల్లో షాక్: కేసీఆర్ తో ఆరు నెలల తర్వాత హరీష్ భేటీ

  కేటీఆర్ తగిన ఫలితాలు సాధించని నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ప్రగతి భవన్‌లో హరీష్‌ రావు కేసీఆర్ తో సమావేశమయ్యారు. హరీష్‌తో పాటు కేసీఆర్ కూతురు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత కూడా ఉన్నారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి సమావేశం జరుగుతోంది. 

 • కేబినెట్‌లో చోటు దక్కిన 10 మంది కూడ కేసీఆర్‌కు అత్యంత విశ్వాసపాత్రులుగా ఉన్నవారే. కేబినెట్ విస్తరణలో తన కొడుకు కేటీఆర్, అల్లుడు హరీష్‌రావుకు చోటు కల్పించకుండా దూరం పెట్టడంతో కుటుంబానికి కేబినెట్‌లో పెద్ద పీట వేయలేదనే సంకేతాలు ఇచ్చారు.

  Telangana23, May 2019, 8:09 PM IST

  కారు రివర్స్: కేసీఆర్‌పై హరీష్ దెబ్బ

  తెలంగాణ పార్లమెంట్‌ ఎన్నికల్లో  టీఆర్ఎస్‌కు ఓటర్లు షాకిచ్చారు.  అసెంబ్లీ ఎన్నికల్లో  హరీష్ రావు వ్యూహత్మకంగా వ్యవహరించి కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక అభ్యర్థుల ఓటమిలో కీలక పాత్ర పోషించారు.  పార్లమెంట్ ఎన్నికల్లో  టీఆర్ఎస్‌కు తెలంగాణ ఓటర్లు షాకిచ్చారు.  తెలంగాణలో 9 ఎంపీ స్థానాలకు మాత్రమే టీఆర్ఎస్ పరిమితమైంది.
   

 • కానీ, ఎన్నికల ఫలితాల్లో కరీంనగర్‌ ఎంపీ స్థానంలో బీజేపీ అభ్యర్ధి ఆధిక్యంలో ఉన్నారు. మెదక్ ఎంపీ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి సుమారు రెండున్నర లక్షల మెజారిటీతో ఉన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుండే సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. మా బావ హరీష్‌తోనే కాదు... ముఖ్యమంత్రితోనే తాను పోటీ పడుతున్నట్టుగా కేటీఆర్ ప్రకటించారు.

  Andhra Pradesh assembly Elections 201923, May 2019, 5:37 PM IST

  డైనమిక్ లీడర్ కి శుభాకాంక్షలు.. జగన్ కి హరీష్ ట్వీట్

  ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో వైఎస్ జగన్ ప్రభంజనం సృష్టించారు. ఈ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు వెల్లువలా వచ్చిపడుతున్నాయి.

 • harish rao

  Telangana23, May 2019, 2:00 PM IST

  బావామరుదుల సవాల్: హరీష్ గెలుపు, కేటీఆర్‌ ఓటమి

  టీఆర్ఎస్‌లో ట్రబుల్ షూటర్‌గా పేరొందిన మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి తన సత్తాను చాటారు. మెదక్ ఎంపీ స్థానం నుండి  టీఆర్ఎస్ అభ్యర్ధి కొత్త ప్రభాకర్ రెడ్డికి భారీ మెజారిటీ లభించింది. హరీష్ రావు తన సత్తాను చూపినా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  మాత్రం ఈ ఎన్నికల్లో  మాత్రం తన సత్తాను చాటుకోలేకపోయారు.

 • komatireddy

  Telangana9, May 2019, 7:36 AM IST

  హరీష్ రావు మాకు టచ్ లో ఉన్నారు: కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్య

  బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ మండలం జంపల్లి గ్రామంలో కాంగ్రెస్‌ ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించిన ప్రచారంలో కోమటిరెడ్డి హరీష్ రావుపై వ్యాఖ్యలు చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 6 నెలల్లో పడిపోతుందని జోస్యం చెప్పారు.

 • మెదక్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో హరీష్ ప్రచారం

  Telangana1, May 2019, 9:00 AM IST

  సిఎం కేసీఆర్ ఊళ్లో చక్రం తిప్పిన హరీష్ రావు

  సిద్ధిపేట జిల్లాలోని కేసీఆర్ సొంత ఊరు చింతమడకలో పోటీ చేయడానికి ముగ్గురు రంగంలోకి దిగారు. టీఆర్ఎస్, కాంగ్రెసు అభ్యర్థులతో పాటు ఓ స్వతంత్ర అభ్యర్థి కూడా రంగంలోకి దిగడానికి ప్రయత్నించారు. 

 • Inter student suicide attempt

  Telangana25, Apr 2019, 9:48 PM IST

  విద్యార్థి ఆత్మహత్యాయత్నం: వెంటనే స్పందించిన హరీష్ రావు

  మనస్తాపానికి గురై ఆత్మహత్య యత్నం చేసుకుని సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ విషయం తెలుసుకున్న హరీష్ రావు గారు వెంటనే స్పందించారు.

 • harish rao

  Telangana24, Apr 2019, 4:39 PM IST

  కాళేశ్వరం‌ ముందడుగు: ట్వీట్‌‌కే పరిమితమైన హరీష్

  కాళేశ్వరం ప్రాజెక్టులోని ఆరో ప్యాకేజీలో మొదటి పంపు వెట్ రన్ విజయవంతం కావడం పట్ల మాజీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు.