ఏషియన్ పారా గేమ్స్ 2023లో భారత్ మరో గోల్డ్ మెడల్‌ను సాధించింది. 0.01 సెకండ్ల తేడాతో భారత అథ్లెట్ శరత్ శంకరప్ప మహంకాళి జోర్డాన్ అథ్లెట్ నబీల్ మఖాబ్లేపై గెలిచారు.
యువ బౌలర్ సాయి కిశోర్ బౌలింగ్ మాయ... తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్ అద్భుత బ్యాటింగ్ తో ఏషియన్ గేమ్స్ 2023 సెమీ ఫైనల్లో బంగ్లాదేశ్ ఓటమిని శాసించారు.
India vs Malaysia: వర్షం కారణంగా ఫలితం తేలకుండానే రద్దు అయిన క్వార్టర్ పైనల్ మ్యాచ్.. భారీ స్కోరు చేసిన భారత మహిళా జట్టు..
Asian Games 2023: ఈ ఏడాది ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ తో పాటు భారత్ మరో ఆసక్తికర టోర్నీ ఆడనుంది. 2010, 2014 తర్వాత ఆసియా క్రీడల్లో ఈ ఏడాది క్రికెట్ ను ఆడించనున్నారు.
National Games 2022: దేశంలో వేలాది క్రీడాకారులు సుదీర్ఘకాలంగా వేచి చూస్తున్న తరుణం రానేవచ్చింది. ఏడేండ్ల తర్వాత దేశంలో మళ్లీ జాతీయ క్రీడలు జరుగబోతున్నాయి. నేటి సాయంత్రం గుజరాత్ లో ప్రధాని మోడీ.. వీటిని అధికారికంగా ప్రారంభిస్తారు.
Commonwealth Games 2022: మరో మూడు రోజులలో ప్రారంభం కాబోతున్న కామన్వెల్త్ క్రీడలలో భారత్ కు వరుస షాకులు తాకుతున్నాయి. ఇప్పటికే నలుగురు అథ్లెట్లు డోప్ టెస్టులో పట్టుబడగా తాజాగా...
CWG 2022: ఈనెల 28 నుంచి ప్రారంభం కాబోయే కామన్వెల్త్ క్రీడలకు వెళ్లబోతున్న భారత బృందానికి ఊహించిన షాక్ తగిలింది. దేశానికి చెందిన ఇద్దరు మహిళా అథ్లెట్లు డోప్ టెస్టులో పట్టుబడ్డారు.
PM Narendra Modi: ఈనెల 26 నుంచి బర్మింగ్‌హామ్ వేదికగా జరుగబోయే కామన్ వెల్త్ క్రీడలకు వెళ్లబోయే ఆటగాళ్లతో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. వారికి విజయం సిద్ధించాలని ఆకాంక్షించారు.
36th National Games: దేశంలో క్రీడాకారులు ఎప్పుడెప్పుడా అన ఎదురుచూస్తున్న తరుణం ఎట్టకేలకు వచ్చింది. ఏడేండ్లుగా జాతీయ క్రీడలు లేక నిరాశకు గురవుతున్న అథ్లెట్లకు ఇది శుభవార్తే..
Asia Games 2022 Postponed: దాదాపు ముగిసిందనుకున్న కరోనా మళ్లీ మానవాళి మీదకు పెను తుఫానులా దూసుకువస్తున్నది. ఇప్పుడిప్పుడే ప్రపంచం ఊపిరిపీల్చుకుంటున్న తరుణంలో మళ్లీ కోరలు చాచుతున్నది.