Search results - 127 Results
 • rafale

  NATIONAL20, Feb 2019, 2:00 PM IST

  బెంగళూరులో చక్కర్లు కొట్టిన రాఫెల్ (వీడియో)

  కొద్ది నెలలుగా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి ప్రధాన అస్త్రంగా దొరికిన రాఫెల్ యుద్ధవిమానం బెంగళూరులో చక్కర్లు కొట్టింది. ప్రతిష్టాత్మక ఏరో ఇండియా-2019 ప్రదర్శనలో భాగంగా రాఫెల్‌ను ప్రదర్శించారు.

 • chicken

  NATIONAL20, Feb 2019, 12:10 PM IST

  చికెన్ ముక్క కోసం గొడవ: యువతి గొంతు కోసి చంపిన యువకుడు

  ఇటీవలి కాలంలో చిన్న చిన్న కారణాలు, గొడవలకే హత్యల దాకా వెళుతున్నారు జనాలు. మద్యం కోసమే, వంట బాలేదనో, స్నేహితుడు తిట్టాడనో ఇలా కారణం ఏదైనా అయినవారి ప్రాణాలను తీసేస్తున్నారు. తాజాగా చిన్న చికెన్ ముక్క కోసం ఓ యువతిని యువకుడు హత్య చేశాడు. 

 • rrr

  ENTERTAINMENT15, Feb 2019, 5:12 PM IST

  #RRR లీక్: వెయ్యి మందితో చరణ్ ఫైట్.. సీన్ వెనుక కథ

  రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ హీరోలుగా భారీ మ‌ల్టీస్టార‌ర్‌గా తెర‌కెక్కుతున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్.  ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్  ఆర్ఎఫ్సీలో జ‌రుగుతుంది. ఇప్పటిదాకా ఇండియన్ స్క్రీన్ పై రాని విధంగా ఓ ఫైట్ సీక్వెన్స్ ని రీసెంట్ గా తెరకెక్కించారట. 

 • TDP YCP Fight

  Andhra Pradesh14, Feb 2019, 1:14 PM IST

  వైసిపి నేతలపై టిడిపి కార్యకర్తల దాడి (వీడియో)

  ఈరోజు టెక్కలి నియోజకవర్గం అచ్చం నాయుడి నియోజకవర్గంలో కోటబొమ్మాళి వైస్సార్సీపీ కార్యాలయంలో వైయస్ఆర్సీపీ శ్రేణులపై టీడీపీ నాయకులు దాడి

 • marriage

  NATIONAL4, Feb 2019, 11:54 AM IST

  ఊరి పేరు చూసి సంబంధం వద్దంటున్నారు...ఎక్కడంటే..!!!

  పెళ్లిళ్లు జరగాలంటే అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలతో పాటు ఊరికి కూడా ప్రాధాన్యత ఉంటుంది. గతంలో కొన్ని వూళ్లలో ఉన్న సౌకర్యాలు, జనం మనస్తత్వాలు, గ్రామాలను పరిపాలించే వారిని బట్టి పెళ్లి సంబంధాలు కుదుర్చుకునేవారు. 

 • Telangana2, Feb 2019, 2:50 PM IST

  ఉద్రిక్తత...గాంధీభవన్ లోనే కాంగ్రెస్ సీనియర్ల మధ్య గొడవ

  తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీభవన్ లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అంబర్ పేటకు చెందిన వి. హన్మంతరావు, శ్రీకాంత్ వర్గీయులు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. దీంతో గాంధీభవన్ రణరంగంగా మారింది. 

 • Telangana30, Jan 2019, 2:14 PM IST

  కేంద్రంపై పోరాడతాం.. ఎంపీ కవిత

  ప్రధాని నరేంద్రమోదీని  కలిసి పెండింగ్ హమీలు నేరవేర్చాలని కొరుతామని ఆమె చెప్పారు. సెక్రటేరియట్ నిర్మాణం కోసం,డిఫెన్స్ స్దలం కోసం కేంద్రం తో పోరాడుతామన్నారు. 

 • NATIONAL26, Jan 2019, 2:09 PM IST

  యువకుడి కోసం..కొట్టుకున్న ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు

  ఒక్క యువకుడి కోసం.. ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు ఒకరిని మరొకరు విపరీతంగా కొట్టుకున్నారు. 

 • mahesh

  ENTERTAINMENT25, Jan 2019, 7:25 AM IST

  మహేష్ ఇచ్చిన మెసేజ్ కు అంతా ఫిదా!

  సోషల్ మీడియా లో కేవలం సినిమా ల గురించి మాట్లాడటమే కాదు...సామాన్యులకు చేరేలా సందేశాలు ఇవ్వచ్చుని సూపర్ స్టార్ మహేష్ బాబు గమనించారు.  నేష‌న‌ల్ గర్ల్, చైల్డ్ దినోత్స‌వం సంద‌ర్భంగా  మెసేజ్ తో కూడిన పిలుపును మహేష్  ఇచ్చాడు.

 • varun tej

  ENTERTAINMENT24, Jan 2019, 2:51 PM IST

  మెగా ఫైట్: వరుణ్ తో జాగ్రత్త!

  ఈ మధ్య కాలంలో మెగా హీరోల సక్సెస్ రేట్ చాలా వరకు తగ్గిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే యువ హీరో వరుణ్ తేజ్ మాత్రం అందుకు భిన్నంగా అడుగులు వేస్తున్నాడు. పోటీగా తనకంటే సీనియర్ హిరోలున్నా సక్సెస్ అందుకుంటున్నాడు. 

 • idea vodafone

  TECHNOLOGY24, Jan 2019, 11:27 AM IST

  జియోతో పోటీకి సై అంటున్న వొడాఫోన్ ఐడియా

  ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయెన్స్ జియోను ఢీ కొట్టేందుకు వొడాఫోన్ ఐడియా సంసిద్ధమవుతున్నది. అందుకోసం వొడాఫోన్, ఆదిత్యా బిర్లా గ్రూపులు రూ.18 వేల కోట్ల నిధులు రైట్స్ ఇష్యూ జారీ చేయడం ద్వారా సమకూర్చనున్నాయి.

 • congress

  NATIONAL20, Jan 2019, 3:21 PM IST

  కన్నడ నాట క్యాంప్ రాజకీయాలు: రిసార్టులో కొట్టుకున్న ఎమ్మెల్యేలు

  కర్ణాటకలో పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో టచ్‌లో ఉండటంతో కన్నడ నాట సంకీర్ణ ప్రభుత్వానికి మరోసారి డేంజర్‌బెల్స్ మోగాయి. దీంతో ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్, జేడీఎస్, బీజేపీలు తమ శాసనసభ్యులను కాపాడుకునేందుకు క్యాంప్ రాజకీయాలను మొదలుపెట్టాయి.

 • Andhra Pradesh15, Jan 2019, 5:52 PM IST

  చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ రెడీ, 3 నెలలే: తలసాని

  ఈ ప్రాంతానికి వచ్చి రాజకీయాలు మాట్లాడవద్దని కొందరు టీడీపీ నాయకులు అన్నారని, కానీ తాను రాజకీయాలే మాట్లాడుతానని తలసాని అన్నారు. చంద్రబాబుకు రిటర్న్‌ గిఫ్ట్‌ రెడీగా ఉందని, 3 నెలలే సమయమని ఆయన అన్నారు

 • hen fight

  Telangana14, Jan 2019, 3:30 PM IST

  ఆంధ్రలో కోడి పందేలు: వాటికి తర్ఫీదు బార్కాస్ లోనే...

  సంక్రాంతి పండగ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది కోళ్ల పందేలు. మరీ ముఖ్యంగా ఏపీలో అయితే ఈ కోళ్ల పందేలకున్న  క్రేజు అంతా  ఇంతా కాదు. ఈ సంక్రాంతి సంబరాలు జరిగే మూడు రోజుల మామూలు ప్రజలేమో గానీ పందెం రాయుళ్లు తమ తరహాలో పండగ చేసుకుంటారు. కేవలం అక్కడి స్థానికులే కాదు తెలంగాణ నుండి కూడా కేవలం ఈ కోళ్ల పందేల కోసమే వెళ్లేవారు చాలామంది  వుంటారు. అయితే పందేలకు ఉపయోగించే కోళ్లు కూడా తెలంగాణ నుండే ఆంద్రాకు సరఫరా అవడం ఈ పండగకున్న మరో విశేషం.