MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• IPL 2020 Final Fight: ఫైనల్ మ్యాచ్‌కి ముందు హీట్ పెంచేసిన టెండూల్కర్... ఫ్యాన్స్ ఫైర్!

IPL 2020 Final Fight: ఫైనల్ మ్యాచ్‌కి ముందు హీట్ పెంచేసిన టెండూల్కర్... ఫ్యాన్స్ ఫైర్!

IPL 2020 సీజన్ ఫైనల్ ఫైట్‌కి ఇంకా ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. నాలుగు సార్లు టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్ ఓ వైపు, 13 సీజన్ల తర్వాత మొట్టమొదటిసారి ఫైనల్ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్ మరోవైపు తుదిపోరు కోసం ఆశగా ఎదురుచూస్తున్నాయి. ఎప్పుడూ ఫైనల్ ఫైట్‌కి ముందే యుద్ధవాతావరణం ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదు. కారణం ఢిల్లీ క్యాపిటల్స్.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 09 2020, 07:50 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
110

యంగ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలో గత సీజన్‌లో ప్లేఆఫ్ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్... ఈ సీజన్‌ ప్రారంభంలో అద్వితీయ విజయాలతో ఫైనల్‌లోకి ప్రవేశించింది...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

మొదటి 9 మ్యాచుల్లో 7 విజయాలు అందుకున్న ఢిల్లీ క్యాపిటల్స్... ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడి ప్లేఆఫ్ అవకాశాలను క్లిష్టతరం చేసుకుంది.

310

అయితే ప్లేఆఫ్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్‌పై విజయం సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్... రెండో క్వాలిఫైయర్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించి ఫైనల్ చేరింది.

410

ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌‌తో ఆడిన మూడు మ్యాచుల్లోనూ చిత్తుగా ఓడింది ఢిల్లీ క్యాపిటల్స్... అయితే ఫైనల్ మ్యాచ్‌లో యంగ్ టీమ్ ఢిల్లీ గెలవాలని కోరుకుంటున్నారు చాలామంది అభిమానులు.

510

అయితే ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ సచిన్ టెండూల్కర్, తన మాజీ జట్టుకు మద్ధతు తెలుపుతూ ట్వీట్ చేసి ఫైనల్ మ్యాచ్ ముందు ఫ్యాన్ వార్‌కి తెరతీశాడు.

610

‘ముంబై ఇండియన్స్ తరుపున ఆడడం అంటే నువ్వు ఒంటరిగా ఆడడం కాదు, ఫోర్స్ మొత్తం నీతో ఉంటుంది...’ అంటూ ట్వీట్ చేశాడు సచిన్ టెండూల్కర్... ‘మొదటి, మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే ముంబై ఇండియన్స్ అంటే ఒక కుటుంబం. ఎత్తు పల్లాల ప్రయాణంలో అందరం కలిసి ఉన్నాం... ’అంటూ వీడియో సందేశం ఇచ్చాడు సచిన్ టెండూల్కర్.

710

సౌరవ్ గంగూలీ వంటి సీనియర్లు ఢిల్లీ క్యాపిటల్స్‌కి మద్ధతు ప్రకటిస్తుంటే... సచిన్ టెండూల్కర్ లాంటి క్రికెట్ దేవుడిగా కొలిచే వ్యక్తి సీనియర్లు, స్టార్లతో నిండి, ఇప్పటికే నాలుగు సార్లు టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్‌కి సపోర్టు చేయడం ఏ మాత్రం బాగోలేదని అంటున్నారు ఫ్యాన్స్.

810

ముంబై ఇండియన్స్‌ను ఓడించడం ఢిల్లీకి కష్టమైన పనైనా, యువ జట్టు మొదటి టైటిల్ గెలవాలని కోరుకుంటున్నారు ఐపీఎల్ అభిమానులు. ముంబై ఇండియన్స్ అభిమానులు కూడా తమ జట్టు గెలవాలని కోరుకుంటున్నా, ఢిల్లీ గెలిస్తే చూడాలని కోరుకుంటుండడం విశేషం.

910

సచిన్ నాయకత్వంలో 2010 ముంబై ఫైనల్ చేరినప్పుడు ఇప్పుడు ఢిల్లీ జట్టులో ఉన్న ప్లేయర్ శిఖర్ ధావన్, ముంబై తరుపున ఆడాడు. రేపటి ఫైనల్ మ్యాచ్‌లో ముంబైపై ఫైనల్ మ్యాచ్ ఆడబోతుండడం విశేషం.

1010

ఈ సీజన్‌లో ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ పెద్దగా సక్సెస్ కాకపోవడంతో పూర్తి ఆధిక్యం ప్రదర్శించింది ఫైనల్ చేరింది ముంబై ఇండియన్స్. అయితే సీఎస్‌కే లేకుండా తొలిసారి ఫైనల్ ఆడబోతోంది ముంబై ఇండియన్స్.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
IPL 2026 Final: ఐపీఎల్ ఫైనల్ లో ఈ ఆరుగురు ప్లేయర్స్ ఆడితే రచ్చ రంబోలానే !
Recommended image2
IPL 2026 Prize Money: ఐపీఎల్ 2026 ప్రైజ్ మనీ ఎంత? విన్నర్‌, రన్నరప్‌ ఎంత అందుకుంటారు?
Recommended image3
IPL 2026 Orange Cap: ఐపీఎల్ ఆరెంజ్ క్యాప్ రేసు.. వైభవ్ రికార్డును గిల్, సుదర్శన్ బ్రేక్ చేస్తారా?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved