Director Maruthi  

(Search results - 36)
 • Pratiroju Pandaage movie

  News22, Jan 2020, 4:48 PM IST

  'ప్రతిరోజూ పండగే' క్లోజింగ్ కలెక్షన్స్.. లాభాల పండగ!

  సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ మళ్ళీ మునుపటి జోరుని అందిపుచ్చుకున్నాడు. డబుల్ హ్యాట్రిక్ పరాజయాలతో డీలా పడ్డ సాయిధరమ్ తేజ్ కెరీర్ కు చిత్రలహరి, ప్రతిరోజూ పండగే బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ మంచి బూస్టప్ అందించాయి.

 • maruthi

  News8, Jan 2020, 7:40 PM IST

  'ప్రతిరోజూ పండగే' బ్లాక్ బస్టర్ హిట్.. మారుతికి కాస్ట్లీ గిఫ్ట్!

  డైరెక్టర్ మారుతి తెరకెక్కించిన ప్రతిరోజూ పండగే చిత్రం ఘనవిజయం సాధించింది. 2019 ఏడాది చివరి సూపర్ హిట్ గా సాయిధరమ్ తేజ్ నటించిన ఈ మూవీ నిలిచింది. ఫ్యామిలీ ఎంటెర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులని అలరించే విధంగా ఉంటుందని అంచనా వేశారు.

 • maruthi

  News7, Jan 2020, 5:26 PM IST

  మహేష్ బాబు ఛాన్స్ ఇస్తే వదులుకున్న మారుతి..?

  మహేష్ అలా అడ్వాన్స్ ఇచ్చినా కూడా మారుతి ఆయన కోసం కథ రాయలేదట. సినిమా చేసే ప్రయత్నం కూడా చేయలేదని తెలుస్తోంది. దానికి కారణం వివరించాడు మారుతి. 

 • Allu Aravind

  News1, Jan 2020, 10:47 AM IST

  కనీసం బూతు లేదు.. మెగా హీరో సినిమాపై అల్లు అరవింద్ డౌట్లు!

  సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ప్రతిరోజూ పండగే. వినోదాత్మక చిత్రాల దర్శకుడు మారుతి ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీని తెరకెక్కించాడు. సాయిధరమ్ తేజ్, రాశి ఖన్నా ఈ చిత్రంలో జంటగా నటించారు.

 • maruthi

  News30, Dec 2019, 5:15 PM IST

  ఈ డైరెక్టర్ బండి మీద అరటిపళ్లు అమ్మేవాడట!

  మారుతి తండ్రి రోడ్డు మీద తోపుడు బండిలో అరటిపళ్లు అమ్మేవారట. మారుతి సైతం అప్పుడప్పుడూ బండిలో అరటిపళ్లు అమ్మేవారట. దీంతో పాటు బైకులకు స్టిక్కరింగ్ చేసే పని కూడా చేసేవారట. 

 • maruthi

  News25, Dec 2019, 2:52 PM IST

  చెత్త సినిమా అన్నారు.. అందుకే పేరు వేసుకోలేదు.. మారుతి

  ఎలాంటి కథకైనా హాస్యాన్ని జోడించి తెరకెక్కించడంలో మారుతి సిద్ద హస్తుడు. కెరీర్ ఆరంభం నుంచి మారుతి హాస్యం ప్రధానంగా సాగే చిత్రాలపైనే ద్రుష్టి పెడుతున్నాడు. తాజాగా మారుతి, సాయిధరమ్ తేజ్ కాంబోలో వచ్చిన చిత్రం ప్రతి రోజు పండగే. ఈ చిత్రంలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటించింది.  

 • Director Maruthi

  News22, Dec 2019, 3:40 PM IST

  ఆ సినిమా కొన్నాం.. మా ప్రాణం పోయింది.. డైరెక్టర్ మారుతి

  మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన ప్రతిరోజూ పండగే చిత్రం థియేటర్స్ లో సందడి చేస్తోంది. రాశి ఖన్నా, తేజు జంటగా నటించిన ఈ చిత్రంలో మారుతి మార్క్ హాస్యం ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

 • PratiRoju Pandaage

  News21, Dec 2019, 12:28 PM IST

  'ప్రతిరోజూ పండగే' ఫస్ట్ డే కలెక్షన్స్.. మంచి వసూళ్లే.. కానీ!

  మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ప్రతిరోజూ పండగే. డైరెక్టర్ మారుతీ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. చిత్రలహరి ముందు వరకు సాయిధరమ్ తేజ్ వరుస ఫ్లాపులతో సతమతమయ్యాడు.

 • prathiroju pandage

  Reviews20, Dec 2019, 12:47 PM IST

  Prati Roju Pandage: ‘ప్రతిరోజు పండగే’ రివ్యూ..!

  ప్రతీ రోజు పండగ చేసుకోవాలని ఎవరికి ఉండదు. అయితే అవకాశం,సమయం రెండూ కలిసి రావాలి. అలాగే పండుగ జరిపించేవాళ్లూ కావాలి.  ఓ పెద్దాయనకు కాన్సర్ వస్తే కొడుకులు ఎవరూ పట్టించుకోకపోతే మనవడు వచ్చి మ్యాజిక్ చేసి  ఆకాశాన్ని అంటే ఆనందాన్ని ఇచ్చి, కొడుకులను దగ్గర చేస్తాడు.

 • prathiroju

  News20, Dec 2019, 9:48 AM IST

  'ప్రతిరోజూ పండగే' ట్విట్టర్ రివ్యూ!

  సినిమాకి ప్రమోషన్స్ కూడా ఓ రేంజ్ లో చేశారు. సినిమా టీజర్, ట్రైలర్ లు ఆకట్టుకునే విధంగా ఉండడంతో సినిమా కొత్తగా ఉంటుందనే భావన ప్రేక్షకుల్లో కలిగింది. ఇప్పటికే అమెరికాలో ఈ సినిమా ప్రీమియర్ షోలు పడడంతో సినిమా టాక్ ఏంటో బయటకి వచ్చింది. 

 • Pawan Kalyan

  News18, Dec 2019, 6:09 PM IST

  టైమ్ బాంబ్ ఆన్ అయింది.. పవన్ కళ్యాణ్ పై సాయిధరమ్ తేజ్ కామెంట్స్

  సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ నుంచి రాబోతున్న లేటెస్ట్ మూవీ 'ప్రతిరోజూ పండగే'. వినోదాత్మక చిత్రాల దర్శకుడు మారుతి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. చిత్రలహరి లాంటి హిట్ తర్వాత తేజు నుంచి వస్తున్న మూవీ కావడంతో ప్రతిరోజూ పండగేపై మంచి అంచనాలు నెలకొన్నాయి. 

 • Sai dharam tej

  News17, Dec 2019, 8:41 PM IST

  'ప్రతిరోజూ పండగే' ప్రీరిలీజ్ బిజినెస్.. సాయిధరమ్ తేజ్ టార్గెట్ ఎంతంటే!

  సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ప్రతిరోజూ పండగే. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహించారు. మారుతి, సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో వస్తున్న తొలి చిత్రం ఇది.

 • ఉదయభాను - హార్లిక్స్ హృదయాంజలి

  News16, Dec 2019, 1:27 PM IST

  రెమ్యునరేషన్ పెంచేసిన యాంకర్ సుమ.. కారణమదేనా..?

  ఫిల్మ్ సర్కిల్స్  నుంచి అందుతున్న సమాచారం మేరకు సుమ కనకాల రెమ్యునేషన్ పెంచటమే అందుకు కారణం అంటున్నారు. ఆమె రెండు గంటల ఈవెంట్ కు మూడు నుంచి ఐదు లక్షలు దాకా తీసుకుంటుంది.

 • Saidharam tej

  News13, Dec 2019, 5:41 PM IST

  మెగా హీరో సిక్స్ ప్యాక్ లుక్ వైరల్.. కండలు తిరిగిన బాడీతో పోరాటం!

  మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ 'ప్రతిరోజూ పండగే'. గీతా ఆర్ట్స్ 2 సంస్థ బ్యానర్ లో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వినోదాత్మక చిత్రాల దర్శకుడు మారుతి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.

 • dvv danayya

  News10, Dec 2019, 5:00 PM IST

  హీరోగా RRR నిర్మాత వారసుడు.. దర్శకుడికి 6కోట్ల అఫర్?

  ఇండస్ట్రీలో టెక్నీషియన్స్ కి చాలా వరకు వారి వారసులు మంచి హీరోలుగా ఎదగాలని కోరుకుంటారు. అందులో నిర్మాతలకు ఆ కోరిక చాలా బలంగా ఉంటుంది. ఇప్పుడు RRR నిర్మాత డివివి.దానయ్య కూడా అదే తరహాలో తన కొడుకుని గ్రాండ్ గా లాంచ్ చేయాలనీ ప్లాన్ చేసుకుంటున్నాడు.