జనవరి 22 నుంచి ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉండనుందని చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించగా, అన్నట్లుగానే ఈ సినిమా నేటి తెల్లవారుజాము నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
మాస్ మహారాజా రవితేజ నటించిన `ధమాకా` చిత్రం శుక్రవారం విడుదలైన విజయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ తొలి రోజు కలెక్షన్లలో సత్తాని చాటింది. మంచి ఓపెనింగ్స్ ని రాబట్టింది.
ఈ సినిమాలో హైపర్ ఆది చెప్పన ఓ డైలాగు ఇప్పుడు వైజగన్ మీద వేసిన సెటైర్ గా ప్రచారం జరుగుతోంది.
స్వయంగా నిర్మాతలే ధమాకా మూవీ సీన్స్ లీక్ చేయడం సంచలనంగా మారింది. ప్రమోషన్స్ పేరుతో థియేటర్ లో మొబైల్ లో చిత్రీకరించిన సాంగ్స్, ఫైట్స్ షేర్ చేస్తున్నారు.
. ‘ధమాకా’ టీజర్, ట్రైలర్లు, సాంగ్స్ చూస్తే ఒకప్పటి వింటేజ్ రవితేజ కనిపించాడని అందరూ మురిసిపోయారు. ఈ క్రమంలో సినిమాపై అంచనాలు ఎక్కువయ్యాయి. మరి ధమాకా ఆ అంచనాలను అందుకుందా? దిల్ ఖుష్ చేసిందా
మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ధమాకా. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో.. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది.
ఒక హిట్లు..ఒక ప్లాప్ కొడుతూ..జిగ్ జాగ్ లా పోతుంది మాస్ మహారాజ్ రవితేజ కెరీర్. అయినా అదే ఉత్సాహంతో దూసుకుపోతున్నాడు మాస్ రాజా. ఈక్రమంలోనే ధమాకా మూవీతో ఈరోజు (డిసెంబర్ 23) ఆడియన్స్ ముందుకు వచ్చాడు. మరి ముందుగా యూఎస్ లో ప్రీమియర్స్ సందడి చేయగా.. ధమాకా ఎలా ఉంది..? ఎంత వరకూ ఆడియన్స్ ను ఆకట్టుకుందో చూద్దాం.
మాస్ మహారాజా రవితేజ - శ్రీలీలా జంటగా నటిస్తున్న యాక్షన్ ఫిల్మ్ ‘ధమాకా’ నుంచి పవర్ ఫుల్ ట్రైలర్ విడుదలైంది. మాస్ యాక్షన్, అదిరిపోయే డైలాగ్స్ తో ట్రైలర్ కట్ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం యూట్యూబ్ లో దూసుకుపోతోంది.
మాస్ మహారాజ్ రవితేజ తగ్గేదే లే అంటున్నాడు. వరుసగా సినిముల సెట్స్ ఎక్కిస్తున్న రవితేజ.. షూటింగ్ షెడ్యూల్స్ కూడా పక్కా ప్లాన్ ప్రకారం చేసుకుంటున్నాడు. త్వరలో ధమాకా షెడ్యూల్ లో జాయిన్ కాబోతున్నాడు మాస్ హీరో.
మాస్ మహారాజ రవితేజ (Ravi Teja) వరుస సినిమాలతో ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తున్నారు. రీసెంట్ గా ‘ఖిలాడీ’తో అలరించారు. ఇప్పుడు‘ధమాకా’ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ టీం స్పెయిన్ లో ఉంది.