Dangerous Submarines: సముద్రాలు బోర్డర్లుగా ఉన్న దేశాలు సబ్ మెరైన్స్ ను ఉపయోగిస్తాయి. యుద్ధాల సమయంలో శత్రు దేశాలను ఓడించడంలో ఇవి చాలా ఉపయోగపడగాయి. ప్రపంచంలో డేంజరస్ సబ్‌మెరైన్స్ ను కలిగిన దేశాల గురించి తెలుసుకుందాం రండి.
రామ్ గోపాల్ వర్మ డేంజరస్ చిత్రానికి పెద్ద షాక్ తగిలింది. థియేటర్ యాజమాన్యాలు సహకరించకపోవడంతో మూవీ విడుదల వాయిదా పడింది. ఈ విషయాన్ని వర్మ స్వయంగా తెలియజేశారు.