business

Dangerous Submarines: ప్రపంచంలో డేంజరస్ సబ్‌మెరైన్స్ ఇవే

సీవుల్ఫ్

సీవుల్ఫ్ సబ్‌మెరైన్ ను అమెరికా తయారుచేసింది. రష్యాకు చెందిన టైఫూన్, అకులా సబ్‌మెరైన్ కు పోటీగా దీన్ని తయారు చేశారు. అవి దాడి చేసినా సీవుల్ఫ్ కు ఏమీ కాదు.

విర్జీనియా

విర్జీనియా సబ్‌మెరైన్ ను కూడా అమెరికా తయారుచేసింది. ఇది అణుశక్తితో పనిచేస్తుంది. ఇది మార్క్ 48 టార్పిడోలు, UGM-109 వంటి క్షిపణులు ప్రయోగించేందుకు రూపొందించారు.

యాసెన్

రష్యా తయారుచేసిన యాసెన్ సబ్‌మెరైన్ అణుశక్తితో నడిచేది. ఇది ఒకేసారి 24 నౌకా క్షిపణులను తీసుకెళ్లగలవు.

సియెర్రా

రష్యన్ నేవీకి చెందిన సియెర్రా సబ్ మెరైన్ కూడా అణుశక్తితో పని చేస్తుంది. ఇది గరిష్టంగా 750 మీటర్ల లోతు వరకు వెళ్లి ప్రయాణిించగలదు. 

లాస్ ఏంజిల్స్

లాస్ ఏంజిల్స్ సబ్ మెరైన్ ని అమెరికన్ నేవీ ఉపయోగిస్తుంది. ఇది కూడా అణుశక్తితో నడుస్తుంది. ఇది యుద్ధ విమానాల కోసం తయారు చేశారు. 

అకులా

అటామిక్ పవర్ తో పనిచేసే అకులా సబ్ మెరైన్ ను రష్యా తయారు చేసింది. దీన్ని మొదటిసారిగా 1986లో ఉపయోగించారు. 

సోర్యు

సోర్యు సబ్ మెరైన్ డీజిల్, ఎలక్ట్రిక్ శక్తితో పనిచేస్తుంది. ఇది జపాన్ కు చెందిన మొదటి ఎయిర్ ఫ్రీ సబ్ మెరైన్. 

ఇదే దారుణం..? ఇన్వెస్టర్లకు రూ.2 లక్షల కోట్ల నష్టం మిగిల్చిన షేరు!

Holidays: మార్చిలో బ్యాంకులకు ఇన్ని సెలవులా?

11 రూపాయలకే ఫ్లైట్ జర్నీ ! టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి?

రూ.63 వేల టీవీ రూ.27,500 మాత్రమే: ఫ్లిప్‌కార్ట్‌లో భారీ ఆఫర్