China kill web: చైనా అభివృద్ధి చేసిన 'కిల్ వెబ్' వ్యవస్థతో ఆసియా నుంచి ఆస్ట్రేలియా వరకు అన్ని దేశాలకు ముప్పు ఉందని అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ఏంటి ఈ కిల్ వెబ్ వ్యవస్థ? ఎందుకు అమెరికాలో ఆందోళన పెంచుతోంది?
Taiwan denies China claim thanks India: చైనా చెప్తున్నది అబద్ధమనీ, తమ మీద ఎప్పుడూ చైనా పాలన లేదని తైవాన్ స్పష్టం చేసింది. అలాగే, ఓడలో మంటలు ఆర్పడానికి సహాయం చేసినందుకు భారత్ కి కృతజ్ఞతలు తెలిపింది.
తయారీ వ్యయాల్లో చైనాను వెనక్కినెట్టి, అత్యంత ఖర్చుతో కూడిన మాన్యుఫ్యాక్చరింగ్ కేంద్రంగా భారత్ ప్రథమ స్థానానికి ఎదిగింది.
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడుగా వ్యవహరిస్తే, అమెరికా నిర్లక్ష్యం వహించదని ఇటీవల అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యలపై చైనా చాలా తీవ్రంగా స్పందించింది.
పాకిస్తాన్, బంగ్లాదేశ్ అమ్మాయిల్ని పెళ్లి చేసుకునే చైనా ప్రజల సంఖ్య పెరుగుతోంది. దీనిపై చైనా ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇంతకీ చైనా యువత ఆ దేశాల వారిని ఎందుకు వివాహం చేసుకుంటున్నారంటే.
పాక్ తన అణ్వాయుధాలను చైనా సాయంతో ఆధునీకరిస్తోందని అమెరికా నివేదికలు తెలిపాయి. భారత్‌ను ముప్పుగా భావిస్తూ వ్యూహాత్మక చర్యలు చేపడుతోంది.
చైనా పాక్‌కు మద్దతు ఇచ్చిందన్న నిఘా నివేదికలపై కేంద్రం స్పందన, భారత్-చైనా విమానాల పునఃప్రారంభంపై తిరిగి సమీక్ష.
అవకాశం వచ్చినప్పుడల్లా చైనా.. పాకిస్థాన్‌పై తనకున్న విధేయతను చాటుతూనే ఉంది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌కు చైనా తన మద్ధతును బహిరంగంగానే చాటుతోంది.
ఆర్థిక ఒత్తిడి దృష్ట్యా ఖర్చులు తగ్గించాలని చైనా అధికారులకు ప్రభుత్వం నుంచి కొత్త ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక నుంచి ప్రయాణాలు, మద్యం, సిగరెట్ ఖర్చులపై కత్తిరింపు ఉంటుందని ప్రకటించింది.
ఆరు సంవత్సరాల క్రితం చైనా పాకిస్తాన్ లో మొదలు పెట్టిన మొహ్మండ్ డ్యామ్ నిర్మాణ పనులను ఇప్పుడు త్వరతిగతిన పూర్తి చేయాలని భావిస్తుంది.