కళ్యాన్ కేవలం స్నేహంగానే ఉన్నాడని, కానీ.. అప్పూ కళ్యాణ్ ని ప్రేమించిందని కావ్యకు పద్దూ చెబుతుంది. తనతో ఎందుకు చెప్పలేదు అని కావ్య అడుగుతుంది. నువ్వే అత్తారింట్లో అవమానాలు పడుతున్నావ్.. నీకెలా ఈ విషయాలు చెబుతాం అని కనకం అంటుంది. అప్పూ ప్రేమ విషయం తెలిసి కావ్య చాలా ఏడుస్తుంది.