బిగ్ బస్ తెలుగు సీజన్ 8లో టాస్కుల రచ్చ కొనసాగుతూనే ఉంది. మరీ ముఖ్యంగా గురువారం ఎపిసోడ్ లో బెంగళూరు బ్యూటీస్ రౌడీయిజం మరీ ఎక్కువైపోయింది. లాజిక్ లేకుండా ప్రేరణ, యష్మి చేస్తున్న గలాట, ఆడుతున్న ఆట అర్థంపర్థం లేకుండాపోతోంది. ఏది ఏమైనా శక్తీ టీమ్ తమ ఆట ఆడుతూ గెలుపు దిశగా వెళ్తున్నారు. కాంతార టీమ్ లీడర్ అభయ్ అసలుకే చేతులెత్తేశాడు.
బిగ్ బాస్ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గత వారం అనూహ్యంగా ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఇన్ని వారాలకు గానూ ఆమె అందుకున్న పారితోషికం లీక్ అయ్యింది. ఆశ్చర్యపరుస్తుంది.
బిగ్ బాస్ తెలుగు 6 20వ కంటెస్టెంట్ గా హౌస్లోకి ఆరోహి రావ్ ఎంట్రీ ఇచ్చింది. ఒక పల్లెటూరి అమాయకపు ఆడపిల్ల అంజలి నుండి ఆరోహి రావ్ గా మారిన విధానం చెప్పింది.
బిగ్బాస్ నాన్స్టాప్లో ఈ ఆదివారం ఊహించని పరిణామం చోటు చేసుకోబోతుంది. ఊహించని విధంగా మహేష్ విట్టా హౌజ్ నుంచి ఎలిమినేట్ అవుతున్నారని సమాచారం.
గ్లామర్ ఫీల్డ్ లో రాణించాలంటే స్కిన్ షో తప్పనిసరి. హీరోయిన్ కావాలని కలలు కంటున్న లహరి సోషల్ మీడియా వేదికగా అదే చేస్తున్నారు. ఇంస్టాగ్రామ్ లో హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ మరింత పాప్యులర్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు.
బిగ్ బాస్ ఓటీటీ రెండో వారానికి చేరుకుంది. దీంతో మరొకరి ఎలిమినేషన్ కి రంగం సిద్ధమైంది. కాగా ఈ ఆదివారం ఆ హాట్ బాంబు ఇంటి నుండి అవుట్ అన్నమాట గట్టిగా వినిపిస్తోంది.
ఐటెం భామగా ముమైత్ ఖాన్ పిచ్చ ఫేమస్. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో పదుల సంఖ్యలో సినిమాలు చేసింది. ఓ దశలో ముమైత్ హీరోయిన్ గా లేడీ ఓరియెంటెడ్ చిత్రం కూడా చేశారు. అయితే అదంతా గతం, ప్రస్తుతం ముమైత్ ఆర్థిక పరిస్థితి దారుణం.
బిగ్ బాస్ నాన్ స్టాప్ (Biggboss telugu ott)లో మొదటివారం ఎలిమినేషన్స్ కి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియ పూర్తయింది. మొత్తం ఏడుగురు సభ్యులు నామినేట్ కాగా ఒకరు హౌస్ నుండి ఎలిమినేట్ కానున్నారు.
బిగ్ బాస్ సరికొత్త వర్షన్ 'బిగ్ బాస్ నాన్ స్టాప్' (Bigg boss Nonstop) 24 హౌర్స్ ఎంటర్టైన్మెంట్ పంచడానికి సిద్ధమైంది. కింగ్ నాగార్జున హోస్ట్ గా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఫిబ్రవరి 26 నుంచి ప్రసారం అవుతుంది. బిగ్ బాస్ నాన్ స్టాప్ (Bigg boss Telugu OTT)టెలివిజన్ లో ప్రసారమయ్యే రెగ్యులర్ షోకి కొంచెం విభిన్నం.
తెలుగు టీవీ రియాలిటీ షో బిగ్బాస్ తెలుగు ఓటీటీ ఆరవ సీజన్ శనివారం గ్రాండ్గా ప్రారంభమైంది. డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఈ షో ప్రసారమవుతుంది. ఈ సీజన్లో గత బిగ్బాస్ సీజన్లలో పాల్గొన్న వారు సందడి చేయబోతుండటం విశేషం.