MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • BiggBoss Telugu6 : తల్లి లేని పల్లెటూరి ఆడపిల్ల హైదరాబాద్ వస్తే మగ మృగాలు కన్నేశాయి.. ఆరోహి రావ్ షాకింగ్ జర్నీ

BiggBoss Telugu6 : తల్లి లేని పల్లెటూరి ఆడపిల్ల హైదరాబాద్ వస్తే మగ మృగాలు కన్నేశాయి.. ఆరోహి రావ్ షాకింగ్ జర్నీ

బిగ్ బాస్ తెలుగు 6 20వ కంటెస్టెంట్ గా హౌస్లోకి ఆరోహి రావ్ ఎంట్రీ ఇచ్చింది. ఒక పల్లెటూరి అమాయకపు ఆడపిల్ల అంజలి నుండి ఆరోహి రావ్ గా మారిన విధానం చెప్పింది.

1 Min read
Author : Sambi Reddy
Published : Sep 04 2022, 10:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

అంజలి పల్లెటూరికి చెందిన అమాయకపు ఆడపిల్ల.కన్న తల్లి లేదు. ఏదైనా  సాధించాలనే కలలతో హైదరాబాద్ లో ఒంటరిగా అడుగుపెట్టింది. వయసులో ఉన్న ఆడపిల్ల ఈ మహా నగరంలో తోడు లేకుండా ఉండటం ఎంత కష్టమో ఆమెకు అప్పుడు తెలిసొచ్చింది. 
 

25


మగాళ్లు ఆమెపై కన్నేశారు, కబళించాలని చూశారు. చుట్టూ ఉన్న దారుణ పరిస్థితులు చూసి తనని తాను మార్చుకోవాలని డిసైడ్ అయ్యింది. ఇంత అమాయకంగా ఉంటే ఈ ప్రపంచంలో బ్రతకలేమని అర్థం చేసుకుంది. కట్టుబొట్టు మార్చేసింది. మోడరన్ అవతారం ఎత్తింది. అంజలి కాస్త ఆరోహి గా మారిపోయింది. 
 

35

బిగ్ బాస్ తెలుగు6 20వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన అంజలి అలియాస్ ఆరోహి రావ్ కథ ఇది. ఓ స్థాయికి ఎదగాలని హైదరాబాద్ వచ్చిన తనకు అనేక ఒడిడుకులు ఎదురయ్యాయని, అందుకే తనని తాను మార్చుకొన్నానని ఆరోహి రావ్ చెప్పారు. ఇక హౌస్ లో తనతో మాములుగా ఉండదు. తాను ఎక్కడుంటే అక్కడ దేత్తడి పోచమ్మ గుడే అన్నారు. 
 

45


బిగ్ బాస్ హౌస్ కి ఎందుకు వచ్చావని హోస్ట్ నాగార్జున అడగ్గా... హౌస్ లో సెలెబ్రిటీలు ఉండొచ్చు. వాళ్ళు ఇప్పటికే జనాలకు తెలుసు. వాళ్లకు ఆటోమేటిక్ గా ఫాలోయింగ్ ఉంటుంది. నేను మాత్రం ఎవరికీ తెలియదు. కాబట్టి నేనేమిటో నిరూపించుకుంటాను. నా కంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటానని ఆరోహి రావ్ విశ్వాసం వ్యక్తం చేశారు. 
 

55


చివర్లో నాగార్జున కొన్ని కార్డ్స్ తెప్పించారు. వాటిలో ఒకటి సెలక్ట్ చేసుకోమన్నారు. ఆరోహి ఒక కార్డు తీయగా దాని వెనుక బ్లాక్ హార్ట్ వచ్చింది. హార్ట్ వచ్చింది సార్ అని ఆరోహి చెప్పగా, అది హార్ట్ కాదు బ్లాక్ హార్ట్ దాని అసలైన అర్థం నేను నెక్స్ట్ చెబుతాను, అన్నారు. అప్పటి వరకు మీ హార్ట్ గా నాతో ఉంచుకుంటానని ఆరోహి రావు చెప్పగా, నాగ్ ఇంటిలోకి పంపారు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
పవన్ కళ్యాణ్ కు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ముగ్గరు ప్రాణ స్నేహితులు ఎవరో తెలుసా? వారితో అనుబంధం ఎలా?
Recommended image2
Gunde Ninda Gudi Gantalu: రోహిణీని ముప్పు తిప్పలు పెట్టిన బాలు, గుణ కుట్రలో ఇరుక్కుపోయిన శివ
Recommended image3
RX100 హీరో కార్తికేయ ఏమైపోయాడు..? ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved