గౌతమ్, అవినాష్ ఇద్దరూ బిగ్ బాస్ హౌస్ లో తమ జర్నీ చూసుకోవడంతో ఎమోషనల్ అయ్యారు. సీజన్ 8 లో పాల్గొని లైఫ్ మొత్తానికి కావలసి అనుభూతులని పొందినట్లు ఇద్దరూ సంతోష పడ్డారు.
బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్టైన్మెంట్ ఇస్తున్న వారిలో రోహిణి ఒకరు. ప్రస్తుతం టైటిల్ రేసులో ఉన్నదంటూ గౌతమ్ కి ఫ్యాన్స్ మద్దతు లభిస్తోంది. రోహిణి వద్దకు వెళ్లి గౌతమ్ ఆమెని సరదాగా ఆట పట్టించాడు.
మెగా చీఫ్ కంటెండర్ల టాస్క్ లో వ్యక్తిగతంగా విమర్శలు చెలరేగాయి. హోస్ లో చివరిగా మెగా చీఫ్ గా రోహిణి గెలిచింది. అయితే టాస్క్ లో భాగంగా రోహిణి, విష్ణుప్రియ మధ్య తీవ్రమైన గొడవ జరిగింది.
బిగ్ బాస్ తెలుగు 8లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. టైటిల్ రేసులోకి సరికొత్త కంటెస్టెంట్ దూసుకు వచ్చాడు. ఆ కంటెస్టెంట్లందరికి షాక్ ఇస్తున్నాడు.
బిగ్ బిగ్ తెలుగు 8 లో ఇన్నాళ్లు స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్న యష్మి నిజ స్వరూపం మరోసారి బయటపడింది. ఆమె ఫ్లిప్ మెంటాల్టీ బట్టబయలు చేశారు నాగార్జున. అనవసరంగా గౌతమ్ని టార్గెట్ చేసి అడ్డంగా దొరికిపోయింది. ఇటు ఆరోపణల విషయంలో, అటు ఫేక్ గేమ్ పరంగానూ అడ్డంగా దొరికిపోయింది.
కంటెస్టెంట్ ప్రేరణ ఓటింగ్ లో దూసుకెళ్తుంది. ఆమె నిఖిల్, విష్ణుప్రియలను సైతం వెనక్కి నెట్టింది. తాజా ఓటింగ్ ప్రకారం ఆమె ముందంజలో ఉన్నారు.
కిరాక్ సీత ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఆమె వెళుతూ వెళుతూ హౌస్ లో కొందరిపై కీలక వ్యాఖ్యలు చేసింది. మెహబూబ్ అంటే తనకి ఇష్టం అన్నట్లుగా కామెంట్స్ చేసింది.
హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీలు రావడంతో మరోసారి బిగ్ బాస్ హౌస్ కళకళలాడుతోంది. ముఖ్యంగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ముక్కు అవినాష్, జబర్దస్త్ రోహిణి కమెడియన్లు నవ్వులు పూయిస్తున్నారు. రీసెంట్ ఎపిసోడ్ లో మణికంఠ, అవినాష్ మధ్య జరిగిన ఫన్నీ సన్నివేశం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఆరవ వారానికి గాను రాయల్ క్లాన్ నుండి గంగవ్వ, మెహబూబ్ నామినేట్ అయ్యాడు. మరోవైపు ఓజీ క్లాన్ నుండి సీత, విష్ణుప్రియ, పృథ్వి, యష్మి నామినేషన్స్ లో ఉన్నారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠల నెలకొంది.
6వ వారం నామినేషన్స్ లిస్ట్ బయటకు వచ్చింది. యష్మి, విష్ణుప్రియ, మెహబూబ్, గంగవ్వ, సీత, పృథ్విరాజ్ నామినెట్ అయ్యారట.