Bellamkonda Sai Srinivas
(Search results - 17)EntertainmentJan 13, 2021, 9:18 AM IST
రంభ, ఊర్వశి, మేనక, సిల్క్ స్మిత.. నాలోనే ఉన్నారంటోన్న మోనాల్..అది ఐటెమ్ సాంగ్ కాదు, అందాల విందు
`బిగ్‌బాస్4` బ్యూటీ మోనాల్ గజ్జర్ తాజాగా ఐటెమ్ సాంగ్ చేసింది. `అల్లుడు అదుర్స్`లో స్పెషల్ సాంగ్ లో రెచ్చిపోయింది. `రంభ.. ఊర్వశి, మేనక, జ్యోతిలక్ష్మి, సిల్క్ స్మిత, కత్రినా..` వీరంతా నాలోనే ఉన్నారంటోంది. ఇందులో మోనాల్ చేసింది ఐటెమ్ సాంగ్ కాదు, అందాల విందు అని చెప్పాలి. అంతగా ఊపేస్తుందీ సెక్సీ అందాల భామ.
EntertainmentJan 11, 2021, 10:16 AM IST
`బ్యాక్‌గ్రౌండ్`పై విమర్శలు ఆపండి.. కష్టాన్ని చూడండిః బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఎమోషనల్
`బ్యాక్‌గ్రౌండ్ ఉన్నంత మాత్రాన స్టార్లు కాలేదు. ప్రతిభ, నిబద్దత, కష్టపడే తత్వం ఉంటేనే చిత్ర పరిశ్రమలో రాణించడం సాధ్యమవుతుంది` అని అంటున్నారు హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఆయన హీరోగా నటించిన చిత్రం `అల్లుడు అదుర్స్`. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 15న విడుదల కానుంది.
EntertainmentJan 3, 2021, 5:30 PM IST
సినిమా ప్లాపై నేను ఏడుస్తుంటే, నాన్న వచ్చి భోజనాలు పెట్టమన్నాడు!
భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సాక్ష్యం ప్లాప్ కావడంతో శ్రీనివాస్ వెక్కి వెక్కి ఏడ్చాడట. పిల్లాడిలా ఏడుస్తున్న శ్రీనివాస్ ని తండ్రి బెల్లంకొండ సురేష్ ఓ అంధుల శరణాలయానికి తీసుకెళ్లారట. ఆ ఆశ్రమంలో ఉన్న గుడ్డివారైన చిన్న పిల్లలకు భోజనం చేయించి, స్వయంగా శ్రీనివాస్ వాళ్లకు వడ్డించేలా చేశాడట. సినిమా ప్లాపైన బాధలో నేను ఉంటే... నాన్న ఎందుకు ఇలా చేస్తున్నారని శ్రీనివాస్ మొదట అనుకున్నారట.
EntertainmentNov 16, 2020, 8:36 PM IST
చిరు కాదన్నా...'సాహో' డైరక్టర్ కి ఇంకో హీరో సెట్టయ్యాడు
భారీ బడ్జెట్, ప్రభాస్ వంటి స్టార్ హీరో ఉన్నా హిట్ కొట్టకపోవటం అతని కెరీర్ పై దెబ్బకొట్టింది. అప్పటికీ మొన్నామధ్య లూసీఫర్ రీమేక్ కోసం సుజీత్ ని సంప్రదించినా ..ముందుకు వెళ్లలేదు. ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్..హింది డెబ్యూకోసం అతన్ని పిలిచినట్లు సమాచారం. హిందీ సర్కిల్స్ లో సాహో ఆడటం అతనికి కలిసొచ్చింది.
EntertainmentNov 12, 2020, 8:43 AM IST
కేక ఐడియా కదా:ప్రభాస్ కు పోటీగా ప్రభాస్ రీమేక్ తోనే...
హిందీ మార్కెట్ లో ప్రభాస్ ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నారు. ఇక్కడ ప్లాఫ్ అనిపించుకున్న సాహో కూడా అక్కడి ఆడి ఆయన స్టామినా ఏంటో ప్రూవ్ చేసింది. ఇప్పుడు అదే హిందీ మార్కెట్ లోకి మరో తెలుగు హీరో డైరక్ట్ గా ప్రవేశిస్తున్నాడు.
EntertainmentApr 11, 2020, 5:36 PM IST
వాట్సప్ లో నిర్మాత పుట్టినరోజు వేడుకలు.. లాక్ డౌన్ ఎఫెక్ట్...
టాలీవుడ్ నిర్మాత అభిషేక్ అగర్వాల్ బర్త్ డే సందర్భంగా సెలబ్రిటీలు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
EntertainmentJan 4, 2020, 1:02 PM IST
Bellamkonda Sai Srinivas : మొక్కలు నాటి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న హీరో
జనవరి 3 బెల్లంకొండ సాయిశ్రీనివాస్ బర్త్ డే సందర్భంగా BSS8 మూవీ టీం సెట్ లోనే బెల్లంకొండ శ్రీనివాస్ బర్త్ డేను సెలబ్రేట్ చేశారు.
NewsNov 29, 2019, 1:32 PM IST
మొదలైన బెల్లంకొండ క్రేజీ ప్రాజెక్ట్
బెల్లంకొండ సాయిశ్రీనివాస్, నభా నటేష్ హీరోహీరోయిన్స్ గా `కందిరీగ` ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1గా సుబ్రహ్మణ్యం నిర్మిస్తున్న చిత్రం పూజా కార్యక్రమాలతో హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్ లో ఘనంగా ప్రారంభమైంది.
ENTERTAINMENTAug 14, 2019, 11:32 AM IST
సక్సెస్ సెలబ్రేషన్స్ లో బెల్లంకొండ పెళ్లి న్యూస్
2014లో అల్లుడు శీను సినిమాతో కథానాయకుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మొదటి సక్సెస్ అందుకోవడానికి ఐదేళ్లు పట్టింది. రమేష్ వర్మ తెరకెక్కించిన రాక్షసుడు సినిమా మంచి లాభాలతో దూసుకుపోతోంది.
ENTERTAINMENTAug 2, 2019, 9:37 AM IST
'రాక్షసుడు' సినిమా ట్విట్టర్ రివ్యూ!
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హిట్టు కొట్టారు. మంచి ఎంగేజింగ్ థ్రిల్లర్‌ను తెలుగు ప్రేక్షకులకు అందించారు. ‘రాక్షసుడు’ చాలా బాగుందంటూ ప్రేక్షకులు కొనియాడుతున్నారు.
ENTERTAINMENTJun 4, 2019, 10:03 AM IST
బెల్లంకొండ 'గజదొంగ'.. లేటెస్ట్ అప్డేట్!
1970-80 కాలంలో ఆంధ్ర రాష్ట్రాన్ని అల్లాడించిన గజదొంగ టైగర్ నాగేశ్వర రావ్. ఈ గజదొంగ బయోపిక్ కోసం గత కొంత కాలంగా దర్శకుడు వంశీ కృష్ణ గ్రౌండ్ వర్క్ చేస్తున్నాడు. మొదట రానా నటిస్తున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ చివరికి సినిమా బెల్లకొండ శ్రీనివాస్ దగ్గరికి వెళ్లింది.
ENTERTAINMENTMay 21, 2019, 12:25 PM IST
హాట్ పిక్స్: సిగ్గులో అందమైన పొగరును చూపించిన కాజల్ అగర్వాల్
నేనే రాజు నేనే మంత్రి వంటి హిట్ సినిమా అనంతరం దర్శకుడు తేజ తెరకెక్కించిన చిత్రం సీత. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఇటీవల చిత్ర యూనిట్ గ్రాండ్ గా నిర్వహించింది.
ENTERTAINMENTDec 10, 2018, 5:54 PM IST
ఫ్లాప్ కథను ముందే పసిగట్టిన కళ్యాణ్ రామ్!
ఫ్లాప్ కథను ముందే పసిగట్టిన కళ్యాణ్ రామ్!
ENTERTAINMENTDec 7, 2018, 7:45 AM IST
'కవచం' సినిమా ట్విట్టర్ రివ్యూ..!
యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ భారీ బడ్జెట్ కమర్షియల్ చిత్రాలతో ప్రేక్షకులను పలకరిస్తూ ఉన్నాడు. అయితే ఈసారి బడ్జెట్ పరిమితుల్లో శ్రీనివాస్ మామిల్ల దర్శకత్వంలో 'కవచం' అనే సినిమాలో నటించాడు.
ENTERTAINMENTNov 26, 2018, 2:22 PM IST
ఫ్లాప్ దర్శకుడికి బెల్లకొండ వారి అండ!
ఫ్లాప్ దర్శకుడికి బెల్లకొండ వారి అండ!