Ayyappa  

(Search results - 58)
 • <p>Akhil </p>

  Entertainment22, Jun 2020, 8:42 AM

  'స్వామియే శరణమయ్యప్ప' అంటున్న అఖిల్

  హీరోలు రియల్ లైఫ్ లో పూజలు - దీక్షలు అంటూ బయట ఎక్కువగా కనిపించరు. అయితే తెలుగు హీరోల్లో రామ్ చరణ్ మాత్రమే తరుచుగా అయ్యప్ప దీక్షలో కనిపిస్తూ ఉంటాడు. గత ఏడాది శర్వానంద్ కూడా అయ్యప్ప దీక్ష పట్టాడు. ఇక ఇప్పుడు యంగ్ స్టార్ హీరో అఖిల్ కూడా అయ్యప్ప దీక్ష పట్టాడు. అఖిల్ అక్కినేని ఈ లాక్ డౌన్ పీరియడ్ ని సెల్ఫ్ రియలైజేషన్, ఆధ్యాత్మిక వికాసం కోసం వాడుతున్నారు. ఈయన అయ్యప్ప దీక్ష తీసుకుని సంప్రదాయమైన నల్ల బట్టల్లో కనపడ్డారు. 
   

 • <p>Devaswom minister Kadakampally Surendran said a virtual queue system has been put in place</p>

  NATIONAL11, Jun 2020, 5:11 PM

  శబరిమలలో భక్తులకు ప్రవేశం లేదు: మంత్రి సురేంద్రన్

  ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు గతంలో నిర్వహించిన సమావేశంలో వార్షిక ఉత్సవాలను నిర్వహించాలని నిర్ణయం తీసుకొన్నారు. అంతేకాదు ఈ ఉత్సవాలకు భక్తులకు కొన్ని ఆంక్షలతో అనుమతి ఇవ్వాలని భావించారు.
   

 • <p>Corona epidemic, corona infection, corona virus, corona, corona death, corona medication, corona vaccine</p>

  Andhra Pradesh8, Jun 2020, 2:06 PM

  రెండు రోజుల క్రితం అరెస్ట్: తిరుపతిలో ఎర్రచందనం స్మగ్లర్ కు కరోనా పాజిటివ్

  తిరుపతిలో ఓ ఎర్రచందనం స్మగ్లర్ కు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. రెండు రోజుల క్రితం అరెస్టయిన అయ్యప్ప అనే ఎర్రచందనం స్మగ్లర్ కు కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది.

 • <p>Balakrishna, Ravi Teja</p>

  Entertainment News29, May 2020, 8:45 AM

  బంతి బాలయ్య కోర్ట్ లో, రవితేజ వెయిటింగ్

  బాలయ్య,రవితేజ కాంబినేషన్ సినిమా అంటే ఓ రేంజిలో క్రేజ్ వస్తుంది. ఖచ్చితంగా ఓపినింగ్స్ అదిరిపోతాయి. అందులోనూ మళయాళ రీమేక్ అంటే డిస్ట్రిబ్యూటర్స్ క్యూ కడతారు. ఇదీ నిర్మాతల స్ట్రాటజీ. ఇందుకు రవితేజ ఓకే అన్నాడు. కానీ బాల్ బాలయ్య కోర్ట్ లో ఉంది. ఆయన సినిమా చూసి నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే ఈ డ్రీమ్ ప్రాజెక్టు పట్టాలు ఎక్కుతుంది.  

 • Entertainment News15, Apr 2020, 4:14 PM

  సూపర్‌ హిట్ రీమేక్‌లో రానా, రవితేజ..!

  మలయాళంలో సూపర్‌ హిట్ అయిన మల్టీ స్టారర్ మూవీ అయ్యప్పానుమ్‌ కుషియమ్‌. పృథ్వీ రాజ్‌, బిజూ మీనన్‌లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్‌, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌లపై తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
 • balakrishna ntr

  Entertainment27, Mar 2020, 10:46 AM

  బాలయ్య, ఎన్టీఆర్.. అన్నీ పుకార్లే, తేల్చేసారు!

  గత నాలుగు రోజులుగా మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. బాలయ్య ఓ రీమేక్ లో చేయబోతున్నారని, అందులో ఎన్టీఆర్ కూడా నటిస్తారనీను. వీళ్లిద్దరు కలిసి నటిస్తే వచ్చే క్రేజ్ ఓ రేంజిలో ఉంటుంది కానీ, ఆ సిట్యువేషన్ నిజంగానే వస్తుందా...నందమూరి అభిమానులు ఆశపడుతున్నారు కానీ నిజమౌతుందా...

 • Anjali

  Entertainment23, Mar 2020, 9:08 AM

  బాలయ్యను అడిగితే ఏమంటాడో,డౌట్ లో నిర్మాత

   ఈ సినిమాలో మరో హీరో కూడా ఉంటారు. అలాంటి మల్టిస్టారర్ సినిమాలకు బాలయ్య ఎంతవరకూ ఒప్పుకుంటాడు అనేది చూడాల్సిన విషయం. 

 • NATIONAL15, Jan 2020, 7:11 PM

  మకరజ్యోతి దర్శనం: శబరిమలకు పోటెత్తిన భక్తజనం

  సంక్రాంతి పర్వదినం సందర్భంగా శబరిమలలో బుధవారం సాయంత్రం మకరజ్యోతి దర్శనం జరిగింది. లక్షలాది మంది భక్తులు శబరిమలలో మకరజ్యోతిని దర్శించారు. ఈ సందర్భంగా శబరిమలలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

 • lord ayyappa, makara jyothi

  Spiritual14, Jan 2020, 12:38 PM

  మకర సంక్రాంతికి శబరిమలలో జ్యోతి దర్శనానికి ఏంటి సంబంధం..?

  మణికంఠుడు దినదిన ప్రవర్ధమానమై దివ్యకాంతులు వెదజల్లుతున్న మణికంఠుని చూసి ఓర్వలేని మహామంత్రి సింహాసనము తనే అధిష్టించునేమో అనుకొని ఎలాగైనా తనని తప్పించాలని అనేక పన్నాగాలు చేస్తాడు. 

 • sabarimala devottes

  business10, Dec 2019, 2:46 PM

  అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్...ఐఆర్‌సీటీసీ శబరిమల టూర్ ప్యాకేజీ...

  ఐఆర్‌సిటిసి సేవలను సులభతరం చేయడం ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో వివిధ ప్రాంతాల నుండి అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో వెళ్ళే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని యాత్రికుల కోసం ఈ ప్యాకేజీ ప్రత్యేకంగా రూపొందించారు. ఈ ప్యాకేజీ మొత్తం 3 రోజులు, 2 రాత్రులు. 
   

 • Cheating in Ayyappa Dress in guntur, people caught 3 members
  Video Icon

  Andhra Pradesh30, Nov 2019, 12:01 PM

  Video news : దొంగ అయ్యప్పమాల వేసుకుని..డబ్బులు వసూలుచేసి...

  గుంటూరు జిల్లా తుళ్లూరులో దొంగ అయ్యప్పస్వామి మాల ధరించిన ముగ్గురు వ్యక్తులని గ్రామస్తులు పట్టుకున్నారు. అయ్యప్పలమని చెబుతూ ఇంటింటికి వెళ్లి చందాలు వసూలు చేస్తున్న ముఠాను స్థానికులు పట్టుకున్నారు. 

 • Another woman burnt to killed in Shamshabad
  Video Icon

  Telangana30, Nov 2019, 10:53 AM

  video news : శంషాబాద్ లో మరో మహిళ సజీవదహనం

  వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి సంఘటన జరిగిన కొద్ది గంటల్లోనే శంషాబాద్‌లో మరో దారుణం జరిగింది. సిద్దుల గుట్ట ప్రాంతంలో ఓ మహిళను సజీవ దహనం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. 

 • Desai and her accomplice reached Sabarimala temple, attacked by pouring chilli powder on Bindu

  NATIONAL26, Nov 2019, 11:56 AM

  శబరిమల ఆలయంలోకి మహిళ... కారం స్ప్రే చేసిన నిరసనకారులు

  మంగళవారం ఉదయం పలువురు మహిళా సామాజిక కార్యకర్తలు తృప్తి దేశాయ్, బిందు తదితులు ఆలయ ప్రవేశం చేయడానికి శబరిమల బయలుదేరి వెళ్లారు. కాగా... వారిపై నిరసనకారులు దాడికి పాల్పడ్డారు.

 • EverGreen Hero SUMAN's 100th movie (in Telugu) AYYAPPA KATAAKSHAM
  Video Icon

  ENTERTAINMENT23, Nov 2019, 1:14 PM

  Movie news : ఎనిమిది భాషలు, 450 సినిమాల ఎవర్ గ్రీన్ హీరో

  సుమన్ హీరోగా చేసిన వందవ సినిమా అయ్యప్పస్వామి కటాక్షం. రుద్రాభట్ల వేణుగోపాల్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఆడియో రిలీజ్ జరిగింది. దీనిగురించి వెటరన్ డైరెక్టర్ రేలంగి నరసింహారావు, తమ్మారెడ్డి భరద్వాజ, సుమన్ మాట్లాడారు. 

 • సాయి ధరమ్ తేజ్ - 33

  News20, Nov 2019, 7:42 PM

  మరో అన్నదాన కార్యక్రమం.. మెగా హీరో అనిపించుకున్నాడు

  మెగా హీరోలు. మెగాస్టార్ చిరంజీవి - పవన్ కళ్యాణ్ పలు సేవ కార్యక్రమాలతో అభిమానుల గుండెల్లో నిలిచినట్లుగానే వారి వారసులు కూడా అదే తరహాలో అడుగులు వేస్తున్నారు. అందులో వారి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ముందుంటాడని చెప్పవచ్చు.