IPL auction 2024: ఐపీఎల్ 2024 వేలంలో యూపీ జట్టుకు ఆడుతున్న 20 ఏళ్ల అన్క్యాప్డ్ ప్లేయర్ సమీర్ రిజ్వీ కోసం ప్రైస్ సీఎస్కే భారీ మొత్తాన్ని వెచ్చించింది. రూ.20 లక్షల బేస్ ప్రైస్ ఉన్న సమీర్ రిజ్వీని రూ.8.40 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. వేలం సమయంలో సమీర్ పేరును తీసుకున్న వెంటనే.. గుజరాత్ టైటాన్స్ ,ఢిల్లీ, CSK మధ్య బిడ్ వార్ జరిగింది. ఇంతకీ సమీర్ రిజ్వీ ప్రత్యేకత ఏంటీ?