సాధారణంగా అందరి ఇళ్లల్లో బల్లులు ఉంటాయి. అవి అప్పుడప్పుడు శబ్ధం చేస్తుంటాయి. అటు, ఇటూ పరిగెడుతూ ఉంటాయి. అయితే ఈ చర్యలకు కొన్ని అర్థాలు, ఫలితాలు, కారణాలు ఉంటాయని వాస్తుశాస్త్రం చెబుతోంది. మరి అవేంటో తెలుసుకుందామా..
Astrology: శ్రావణ మాసంలో శివుడు తన అనుగ్రహాన్ని కురిపిస్తాడు కానీ ఈ సమయంలో మీన రాశిలో శని గ్రహం తిరోగమనంలో కదులుతుంది. ఈ ఫలితంగా కొన్ని రాశుల వారిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. శనీశ్వరుడు తిరోగమనం ప్రభావంతో ఏ రాశులు కష్టాల బారిన పడతాయో తెలుసుకుందాం.
Astrology: రాశి చక్రంలో సర్వసైన్యాధ్యక్షుడు కుజుడు. ఈయన సంచారం శుభప్రదంగా ఉంటే కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. గురు గ్రహ సంచారం వల్ల ఏయే రాశుల వారికీ అనుకూలంగా ఉందో లుక్కేయండి.
పెళ్లి కి దుస్తులు కొనేటప్పుడు మాత్రమే ఇలాంటి పట్టించుకుంటారు. కానీ, నార్మల్ గా అయితే పెద్దగా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోరు. కానీ.. నిపుణులు మాత్రం.. కొత్త దుస్తులు కొనేటప్పుడు కచ్చితంగా అది మంచి రోజు అవునో కాదో చూసుకోవాలని చెబుతున్నారు.
మనలో చాలామంది ఇంట్లో డబ్బు నిల్వక ఇబ్బంది పడుతుంటారు. ఎంత కష్టపడినా అప్పులు తీరవు. డబ్బులు మిగలవు. అలాంటి పరిస్థితిలో యాలకుల పరిహారాన్ని పాటించడం మంచిదని చెబుతున్నారు పండితులు. మరి ఆ పరిహారాలేంటి? ఏ రోజు ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం..
మనకంటూ ఒక ఇల్లు ఉండాలని అందరూ కోరుకుంటారు. రకరకాల కారణాల వల్ల సొంతిల్లు కట్టుకోలేకపోతారు. జ్యోతిష్యం ప్రకారం సొంత ఇల్లు కట్టుకోవాలంటే కుజుడి అనుగ్రహం ఉండాలి. అందుకోసం ఏం చేయాలి? ఏ ఆలయాలకు వెళ్తే సొంతింటి కల నేరవేరుతుందో ఇక్కడ చూద్దాం.
Benefits Of Wearing Nose Rings: ఆడవారి అలంకరణలో ముక్కుపుడకకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ సంప్రదాయ ఆభరణం ఆడవారికి మరింత అందాన్ని తెచ్చిపెడుతుంది. అయితే.. వాస్తు శాస్త్రం ప్రకారం వెండి ముక్కుపుడక ధరించడం వల్ల ఎన్నోలాభాలు ఉన్నాయంట. ఇంతకీ విషయాలేంటో?
జ్యోతిష శాస్త్రం ప్రకారం, గ్రహాల గమన మార్పులు మన జీవితాలపై గణనీయ ప్రభావం చూపుతాయి. ఈ జూలైలో శని, కుజుడుల సంచార మార్పులు కొన్ని రాశుల వారిపై ప్రభావం చూపనుంది. ఇంతకీ ఆ రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక వ్యక్తి కోపంలో ఉన్నప్పుడు తన ఆలోచన శక్తిని కోల్పోతాడు. కోపం కారణంగా చాలాసార్లు భార్యా భర్తల బంధం కూడా దెబ్బతింటుంది. జ్యోతిష్యం ప్రకారం కొన్ని అక్షరాలతో పేర్లు మొదలయ్యే అబ్బాయిలకు.. కోపిష్టి భార్యలు వస్తారట. ఆ అక్షరాలేంటో ఓసారి చూద్దామా..
జ్యోతిష్యంపై మనలో చాలా మందికి విశ్వాసం ఉంటుంది. శాస్త్రసంకేతికంగా ఎంత ఎదిగినా జ్యోతిష్యాన్ని నమ్మేవారు చాలా మంది ఉంటారు. ఈ నేపథ్యంలోనే వచ్చే వారం రాశి ఫలాలు ఎలా ఉండనున్నాయి.? ఎవరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.? ఇప్పుడు తెలుసుకుందాం.