Astrology : వెండి ముక్కు పుడక పెట్టుకుంటే.. వంద లాభాలంట!
astrology Jun 12 2025
Author: Rajesh K Image Credits:pinterest
Telugu
సానుకూల శక్తి
వెండి ముక్కుపుడక ధరిస్తే సానుకూల శక్తి వస్తుందనీ, చెడు ప్రభావాలను దూరం చేస్తుందని నమ్ముతారు. అలాగే ముక్కుపుడక లక్ష్మీదేవికి ప్రతీక కావడంతో ఇంట్లోని అనేక ధన సమస్యలు తీరుతాయి.
Image credits: pinterest
Telugu
శుక్రుని అనుగ్రహం
ముక్కుపుడక పెట్టుకోవడం వల్ల శుక్రుని అనుగ్రహం లభిస్తుందట. డబ్బు ప్రవాహం పెరుగుతుందట. సమస్యలన్నింటికీ పరిష్కారం దొరుకుతుందట. అన్ని కష్టాలు, లోటుపాట్లు తొలగిపోతాయి.
Image credits: pinterest
Telugu
ఇంట్లో శాంతి
వెండి ముక్కుపుడక ధరించడం వల్ల ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. అన్ని రంగాల్లోనూ మంచి ఫలితాలు వస్తాయి.
Image credits: pinterest
Telugu
ఆర్థిక వృద్ధి
వెండి లక్ష్మీదేవిని ఆకర్షించి, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి వెండి ముక్కుపుడక ధరించండి. అన్ని కష్టాలు, లోటుపాట్లు తొలగిపోతాయి.
Image credits: pinterest
Telugu
సుఖమైన వివాహ జీవితం
వివాహ జీవితం సుఖంగా ఉండాలంటే వెండి ముక్కుపుడక ధరించడం మంచిది. పెళ్లి, వైవాహిక జీవితానికి సంబంధించిన ఆటంకాలను కూడా తొలగిస్తుంది.
Image credits: pinterest
Telugu
లక్ష్మీదేవి అనుగ్రహం
అమ్మాయిలు ముక్కు పుడక ధరిస్తే.. వారి కుటుంబానికి సానుకూల శక్తిని తెస్తుందని, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. దీనివల్ల ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుందని నమ్ముతారు.
Image credits: pinterest
Telugu
చంద్రుడి అనుగ్రహం
చంద్రుడు అనుగ్రహం లేకపోతే.. కుటుంబంలో కష్టాలు వస్తాయి. చంద్రుని స్థానం బలపడాలంటే.. ముక్కు పుడక ధరించాలి. ఇది మీ జీవితంలో శాంతిని తెస్తుంది.