అమలాపాల్ Amala Paul త్వరలో తల్లికాబోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్బంగా వరుసగా బేబీ బంప్ తో ఫొటోషూట్లు చేస్తోంది. తాజాగా తన భర్త కూడా ప్రెగ్నెంట్ అంటూ కొన్ని ఫొటోలను పంచుకోవడం ఆసక్తికరంగా మారింది.
స్టార్ హీరోయిన్ అమలాపాల్ Amala Paul రీసెంట్ గా గుడ్ న్యూస్ చెప్పిన విషయం తెలిసిందే. తల్లికాబోతున్న ఆనందంలో మునిగితేలుతోంది. ఈ క్రమంలో మరిన్ని క్యూట్ ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
డస్కీ బ్యూటీ అమలా పాల్.. స్వేచ్చగా విహరిస్తుంది. తనకు నచ్చినట్టు లైఫ్‌ని లీడ్ చేస్తుంది. వెకేషన్లో ఎంజాయ్ చేస్తుంది. గ్లామర్ షోతో సోషల్ మీడియాలో క్రేజ్‌ని పెంచుకుంటుంది. నచ్చిన సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.
సౌత్ బ్యూటిఫుల్ హీరోయిన్లలో అమలా పాన్ ఒకరు. అందానికి అందం.. నటనకు నటనతో ఆకట్టుకుంటున్న ఈబ్యూటీ. రాను రాను పరిస్థితుల మారిపోయి డౌన్ అయిపోయింది. ఇక ప్రస్తుతం బోల్డ్ సినిమాలతో హాడావిడిచేస్తున్న చిన్నది.. ఇంకా రొమాంటిక్ సినిమాలు చేయడానిక రెడీ అంటోంది.
ఒక అమ్మాయి మిస్సింగ్ అని పోలీసులకు కంప్లైంట్ వస్తుంది. రెండు రోజుల తర్వాత ఆ అమ్మాయి డెడ్ బాడీ దొరుకుతుంది. అమలా పాల్ పరిశోధనలో అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేసి మర్డర్ చేశారని తెలుస్తుంది. గ్యాంగ్ రేప్ చేసింది ఎవరు? ఎందుకు హత్య చేశారు? ఆస్తి కోసం సొంత తమ్ముడిని చంపింది ఎవరు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
అమలాపాల్ కెరీర్ ఆరంభంలో ఎక్కువగా కమర్షియల్ చిత్రాల్లో గ్లామర్ రోల్స్ చేసింది. కానీ ప్రస్తుతం ఆమె బోల్డ్ పాత్రలు ఎంచుకుంటూ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తోంది.
అమలా పాల్ లేటెస్ట్ ఫోటోలతో రచ్చ చేస్తుంది. హాట్ హాట్ ఫోటోలతో ఇంటర్నెట్లో మంటలు పుట్టించే ఈ భామ ఇప్పుడు రూట్ మార్చింది. కొత్త స్టయిల్లో కుర్రాళ్లని కట్టిపడేస్తుంది.
డస్కీ బ్యూటీ అమలాపాల్ అందాలకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్, డిమాండ్ ఉంది. ఆమె హాట్ పిక్స్ ని పంచుకుంటూ నెటిజన్లకి కనువిందునిస్తుంటుంది. ఇప్పుడు జంగిల్లో విహరిస్తూ అదిరిపోయే ట్రీట్ఇచ్చింది.
హీరోయిన్ అమలాపాల్ (Amala Paul) సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటుంది. తన అభిమానులకు దగ్గరగా ఉండేందుకు ఏదో సమాచారంతో తళుక్కున మెరుస్తూనే ఉంటుంది. తాజాగా మంచుకొండల్లో ప్రత్యక్షమైందీ బ్యూటీ.
కేరళ బ్యూటీ అమలా పాల్ (Amala Paul) తమిళ, మలయాళ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అమలాపాల్ కు తెలుగు ప్రేక్షకులతోనూ బాగానే పరిచయం ఉంది. హోలీ సెలబ్రేషన్స్ కు ముందు ట్రెండీ అవుట్ ఫిట్ లో దిగిన ఫొటోలను తాజాగా షేర్ చేసింది.