- Home
- Entertainment
- Amala Paul Hulchul: ఎయిర్‌పోర్ట్ లో అమలాపాల్ నానా రచ్చ.. బ్లాక్ డ్రెస్‌లో చిలిపిగా కవ్విస్తున్న హాట్ బ్యూటీ
Amala Paul Hulchul: ఎయిర్‌పోర్ట్ లో అమలాపాల్ నానా రచ్చ.. బ్లాక్ డ్రెస్‌లో చిలిపిగా కవ్విస్తున్న హాట్ బ్యూటీ
అమలా పాల్ లేటెస్ట్ ఫోటోలతో రచ్చ చేస్తుంది. హాట్ హాట్ ఫోటోలతో ఇంటర్నెట్‌లో మంటలు పుట్టించే ఈ భామ ఇప్పుడు రూట్ మార్చింది. కొత్త స్టయిల్‌లో కుర్రాళ్లని కట్టిపడేస్తుంది.

డస్కీ అందాల భామ అమలాపాల్(Amala Paul) తాజాగా ఎయిర్‌పోర్ట్ లో రచ్చ చేసింది. ఎయిర్‌పోర్ట్ లో ఫ్లైట్ ఎక్కే గ్యాప్‌లో రచ్చ చేసింది. ఎయిర్ పోర్ట్ ప్రాంగణంలో, ఎస్కలేటర్ వద్ద హల్‌చల్ చేసింది అమలాపాల్. బ్లాక్ డ్రెస్‌లో ఈ అమ్మడు చేసిన రచ్చ మామూలు కాదు. చిలిపిగా కవ్విస్తూ కుర్రాళ్ల మతిపోగొడుతుంది. ప్రస్తుతం ఆయా ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోగా అవి ఆకట్టుకుంటున్నాయి.
అమలాపాల్ ఘాటు అందాలతో ఇంటర్నెట్‌లో రచ్చ చేస్తుంటుంది. హాట్ అందాలను చూపిస్తూ మంటలు పుట్టిస్తుంది. మత్తెక్కించే పరువాల షో చేస్తూ కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుంటుంది. ఈ అమ్మడి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటో షూట్ పిక్స్ పంచుకుందంటే కచ్చితంగా ఫ్యాన్స్ కి అవి విజువల్ ట్రీట్‌గానే ఉంటాయి. Amala Paul Photos.
అమలాపాల్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. నిత్యం గ్లామర్ ఫోటోలను, తన సినిమా అప్‌డేట్లు పంచుకుంటుంది. ముఖ్యంగా హాట్ హాట్ ఫోటో షూట్లు చేస్తూ ఫాలోయింగ్ ని పెంచుకుంటుంది. నిత్యం వారిని ఏదో రూపంలో ఎంగేజ్ చేస్తుంటుంది.
అమలాపాల్ ఒకప్పుడు గ్లామర్ పాత్రలతో మెప్పించింది. ఆ తర్వాత క్రమంగా పాత్రకి ప్రయారిటీ ఉన్న సినిమాల వైపు మొగ్గు చూపించింది. ఈ క్రమంలో ఆమెకి అవకాశాలు కూడా తగ్గాయి. కానీ ఇప్పుడు అదే ముఖ్యమని నిరూపిస్తుంది. బలమైన పాత్రలు చేస్తుంది. అదే సమయంలో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తుంది.
అమలా పాల్ గ్లామర్ పాత్రల నుంచి టర్న్ తీసుకుంది. ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు, బలమైన పాత్రలకు కేరాఫ్‌గా నిలుస్తుంది. తన ప్రత్యేకతని చాటుకుంటుంది. ఒక్కో సినిమాకి తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంటుంది. నటిగా తన సత్తాని చాటుకుంటుంది. తనలోని కొత్త యాంగిల్స్ ని బయటకు తీస్తుంది.
`బెజవాడ` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది అమలాపాల్. ఇందులో నాగచైతన్యతో ఆడిపాడింది. తొలి చిత్రంతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. తర్వాత `నాయక్`, `ఇద్దరమ్మాయిలతో` చిత్రాల్లో నటించి మెప్పించింది. నానితో `జెండా పై కపిరాజు` చిత్రంలో నటించింది. అయితే `నాయక్` తప్ప అమలాపాల్‌కి ఒక్క హిట్ కూడా లేదు తెలుగులో. దీంతో టాలీవుడ్ మేకర్స్ ఆమెని లైట్ తీసుకున్నారు, అమలా పాల్ సైతం టాలీవుడ్‌ని లైట్ తీసుకుంది. దీంతో చాలా గ్యాప్ వచ్చింది.
చాలా గ్యాప్‌తో ఆమె ఇటీవల ఓటీటీ ఫిల్మ్ `పిట్టకథలు` చేసి ఆకట్టుకుంది. అలాగే `కుడి ఎడమైతే` అనే ఓ వెబ్ సిరీస్ కూడా చేసింది. ఇవి మంచి పేరును తెచ్చిపెట్టాయి. కానీ తెలుగులో మాత్రం సినిమాలు చేయడం లేదు అమలాపాల్.
ప్రస్తుతం ఆమె లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు ప్రయారిటీ ఇస్తుంది. బలమైన పాత్రలు కలిగిన చిత్రాలే చేస్తుంది. అందులో భాగంగా `ఆడు జీవితం`(డిలే), `టీచర్`,, `కడెవర్`, `ది విక్టిమ్` చిత్రాల్లో నటిస్తుంది.