జీవితంలో కొందరు పడ్డ కష్టాలు చూస్తే కష్టాలు కూడా కన్నీళ్లు పెట్టుకుంటాయి. అలాంటి అత్యంత దారుణమైన పరిస్థితులు, కష్టాలు హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ఎదుర్కొన్నారు. టాలెంటెడ్ హీరోయిన్ గా సౌత్ లో నిలదొక్కుకుని ఐశ్వర్య బాల్యం నుండి చేదు అనుభవాలు ఎదుర్కొన్నారు.