MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • Aishwarya Rajesh : వైట్ డ్రెస్ లో ఐశ్వర్య రాజేష్ క్యూట్ లుక్స్ చూశారా? డస్కీ బ్యూటీ స్టన్నింగ్ స్టిల్స్

Aishwarya Rajesh : వైట్ డ్రెస్ లో ఐశ్వర్య రాజేష్ క్యూట్ లుక్స్ చూశారా? డస్కీ బ్యూటీ స్టన్నింగ్ స్టిల్స్

డస్కీ భామ ఐశ్వర్య రాజేశ్ (Aishwarya Rajesh) బ్యూటీఫుల్ లుక్స్ తో ఆకట్టుకుంటోంది. తాజాగా తన అభిమానులతో క్యూట్ ఫొటోలను పంచుకుంది. అదిరిపోయే డ్రెస్ లో తమిళ బ్యూటీ ఆకట్టుకుంటోంది.  

1 Min read
Author : Shreekanth Nuthi
Published : Dec 21 2023, 02:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ సోషల్ మీడియాలో నయా లుక్స్ లో మెరుస్తూ  వస్తున్న విషయం తెలిసిందే. అదిరిపోయే అవుట్ ఫిట్లలో ఆకట్టుకుంటోంది. స్టన్నింగ్ స్టిల్స్ తో అదరగొడుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

మరోవైపు కిర్రాక్ గా ఫొటోలకు ఫోజులిస్తూ కుర్ర హృదయాలను కొల్లగొడుతోంది. తన అందానికి ఫిదా అయ్యేలా చేస్తోంది. కొద్దిరోజులుగా బ్యూటీఫుల్ గా ఫొటోషూట్లు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా మరిన్ని ఫొటోలను పంచుకుంది.  
 

36

సాధారణంగా గ్లామర్ షోకు డస్కీ బ్యూటీ ఐశ్వర్య రాజేశ్ చాలా దూరంగా ఉంటుందనే విషయం తెలిసిందే. ఇన్నాళ్ల కెరీర్ లో ఈ ముద్దుగుమ్మ ఎప్పుడూ హద్దులు మీరి అందాల ప్రదర్శన చేయలేదు. ట్రెండీ అవుట్ ఫిట్స్ లో మాత్రం అట్రాక్ట్ చేస్తుంటుంది. 

46

లేటెస్ట్ గా వైట్ డ్రెస్ లో ఫొటోషూట్ చేసింది. తన బ్యూటీఫుల్ స్టిల్స్ తో కుర్రహృదయాలను కొల్లగొట్టింది. డస్కీ బ్యూటీ క్యూట్ గా ఫొటోలకు ఫోజులివ్వడంతో అభిమానులు ఫిదా అవుతున్నారు. తాజా ఫొటోల్లో అందంగా మెరిసింది. 

56

తన క్యూట్ ఫోజులతో, బ్యూటీఫుల్ స్టిల్స్ తో అదరగొట్టింది. తాజాగా పంచుకున్న ఫొటోస్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. నెటిజన్లు ఆమె పిక్స్ ను లైక్స్ తో వైరల్ చేస్తున్నారు. ఇక తెలుగులో ఐశ్వర్య ‘కౌసల్య కృష్ణమూర్తి’, ‘మిస్ మ్యాచ్’, ‘వరల్డ్ ఫోమస్ లవర్’, ‘టక్ జగదీష్’, ‘రిపబ్లిక్’ వంటి చిత్రాలతో అలరించింది.
 

66

ప్రస్తుతం తమిళం, మలయాళం చిత్రాలతో బిజీగా ఉంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను రిలీజ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. రీసెంట్ గా ‘ధృవ నక్షత్రం’తో అలరించింది. అలాగే తమిళంలో రెండు, మలయాళంలో మూడు సినిమాల్లో నటిస్తూ ఐశ్వర్య బిజీగా ఉంది.

About the Author

SN
Shreekanth Nuthi

Latest Videos
Recommended Stories
Recommended image1
Mokshagna: మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీపై క్లారిటీ? ముహూర్తం ఫిక్స్ చేసిన బాలకృష్ణ, రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Recommended image2
Krishna Movies: కృష్ణాష్టమికి చూడాల్సిన 7 యానిమేటెడ్ సినిమాలు ఇవే!
Recommended image3
భయపెడుతూ నవ్వించి, 180 కోట్లు కొల్లగొట్టిన హారర్ సినిమా.. ఓటీటీలో ఇప్పటికీ ట్రెండింగే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved