MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Aishwarya Rajesh: పొట్టి గౌనులో కిర్రాక్‌ పోజులు.. జబ్బలపై టాప్‌ జారిపోతుండగా టెంప్ట్ చేస్తున్న హాట్‌ బ్యూటీ

Aishwarya Rajesh: పొట్టి గౌనులో కిర్రాక్‌ పోజులు.. జబ్బలపై టాప్‌ జారిపోతుండగా టెంప్ట్ చేస్తున్న హాట్‌ బ్యూటీ

డస్కీ బ్యూటీ ఐశ్వర్యా రాజేష్‌ తన ఘాటైన అందాలతో మత్తెక్కిస్తుంటుంది. ఆమె అడపాదడపా అందాల విందు చేసినా ఇంటర్నెట్లో దుమారం రేపుతుంటుంది. తాజాగా ఈ బ్యూటీ ఫోటో షూట్‌ పిక్స్ మైండ్ బ్లాక్‌ చేస్తున్నాయి.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Aug 14 2022, 08:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఐశ్వర్యా రాజేష్‌(Aishwarya Rajesh) గ్లామర్‌ కంటే నటనకు ప్రయారిటీ ఇస్తుంటుంది. బలమైన పాత్రలు కలిగిన సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది. అద్భుతమైన నటనతో మెస్మరైజ్‌ చేసే ఐశ్వర్యా రాజేష్‌లో గ్లామర్ సైడ్‌ కూడా ఉంది. ఈ అమ్మడు అందాలు ఆరబోస్తే కుర్రాళ్లు విల విలలాడాల్సిందే. తన మత్తెక్కించే పోజులతో ఇంటర్నెట్‌లో దుమారం రేపుతుంటుంది. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
28

అయితే ఐశ్వర్యా స్కిన్‌ షోనే చేయాల్సిన అవసరం లేదు. ఆమె చీర కట్టినా, ట్రెండీ వేర్‌ ధరించినా ఆమెలోని హాట్‌ బయటకొస్తుంది. స్వతహగనే ఐశ్వర్యా రాజేష్‌లో హాట్‌ యాంగిల్ ఉంటుంది. దానికి కాస్త దుస్తులు తోడైతే అది మరింత ఓవర్‌ లోడ్‌ అవుతుందని చెప్పొచ్చు. Aishwarya Rajesh Hot Photos.

38

ఇప్పుడు పొట్టి గౌన్‌లో మెరుస్తుంది ఐశ్వర్యా రాజేష్‌. జబ్బలపై గౌను జారిపోతుండగా ఆమె ఇచ్చిన హాట్‌ పోజులు మెస్మరైజ్‌ చేస్తున్నాయి. నెటిజన్లని హంట్‌ చేస్తున్నాయి. డస్కీ అందాలు రచ్చ లేపుతున్నాయి. కుర్రాళ్ల బాడీలో హీటు పెంచుతున్నాయి. ఈ నయా పిక్స్ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. 

48

ప్రస్తుతం ఐశ్వర్యా రాజేష్‌ వెకేషన్‌ పిక్‌ని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకోగా, అవి ఆమె అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. దీంతో వాటిని షేర్‌ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. 

58

ఐశ్వర్యా రాజేష్‌ తమిళంలో బిజీగా ఉంది. తెలుగులో తానేంటో నిరూపించుకునే ప్రయత్నం చేసినా, సక్సెస్‌ లేకపోవడంతో అవకాశాలు తగ్గిపోయాయి. పైగా గ్లామర్‌కి దూరంగా ఉండటం కూడా ఈ డస్కీ బ్యూటీకి ఆఫర్లు తగ్గిపోయాయనే కామెంట్లు వినిపించాయి. 

68

తెలుగు అమ్మాయి అయిన ఐశ్వర్యా రాజేష్ తమిళంలో గుర్తింపు తెచ్చుకున్న విషయంతెలిసిందే. అక్కడ పాపులర్‌ అయ్యాక తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. `కౌసల్య కృష్ణమూర్తి` చిత్రంతో ఆమె టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
 

78

`మిస్‌ మ్యాచ్‌`, `వరల్డ్ ఫేమస్‌ లవర్‌`, `టక్‌ జగదీష్‌`, `రిపబ్లిక్‌` వంటి చిత్రాల్లో నటించింది. అయితే గ్లామర్‌ కి దూరమైన పాత్రలే చేయడం, చేసిన సినిమాలు పరాజయం చెందడంతో ఈ అమ్మడిని పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో ప్రస్తుతం ఈ అమ్మడికి ఒక్క తెలుగు సినిమా కూడా లేదు.

88

ప్రస్తుతం తమిళంలో `డ్రైవర్‌జమున`, `మోహన్‌దాస్‌`, `తీయవర్‌ కలైగల్‌ నడుంగా`, `ది గ్రేట్ ఇండియన్‌ కిచెన్`తోపాటు మలయాళంలో `పులిమడ` సినిమాలో నటిస్తుంది. కంటెంట్‌కి ప్రయారిటీ ఇచ్చే తమిళ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది ఐశ్వర్యా రాజేష్‌. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Kiara Advani: నా కూతురి ఎంతమందితో అయినా తిరగొచ్చు.. డేటింగ్ పై కియారా బోల్డ్ కామెంట్
Recommended image2
Ravi Mohan: అప్పటి వరకు సినిమాల్లో నటించను, జయం రవి సంచలన నిర్ణయం.. నటిపై ఫైర్
Recommended image3
Anasuya Bikini Photos: అనసూయ బర్త్ డే సెలబ్రేషన్‌.. ప్యాంట్‌ లేని, బికినీ ఫోటోలతో రంగమ్మత్త అరాచకం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved