Vivo T4x vs CMF Phone 1: ప్రస్తుతం మార్కెట్ లో Vivo T4x 5G, CMF ఫోన్ 1.. ఈ రెండు ఫోన్లు పోటాపోటీగా అమ్ముడవుతున్నాయి. దీనికి కారణం ఈ రెండింటిలో వేర్వేరు ఫీచర్లు ఉన్నాయి. బ్యాటరీ, డిస్ ప్లే, డిజైన్, ప్రాసెసర్, కెమెరా విభాగాల్లో ఏది బెస్ట్ ఫోనో ఇప్పుడు తెలుసుకుందాం.