సెప్టెంబర్ నెలలో ఆర్బిఐ విడుదల చేసిన సెలవుల జాబితా ప్రకారం మొత్తం 16 రోజులు బ్యాంకులు పనిచేయడం లేదు. అయితే ఈ సెలవులు ఆయా రాష్ట్రాలను బట్టి ఉంటాయి. కాగా మీరు కనుక ఆయా బ్యాంకుల్లో పనులు ఉన్నట్లయితే, సెలవుల జాబితాను బట్టి మీ పనులను ప్లాన్ చేసుకోండి.
శని, ఆదివారం సెలవులతో సహా ఏప్రిల్ నెలలో మొత్తం 15 రోజుల పాటు బ్యాంకులు మూతపడతాయి. అందుకే RBI విడుదల చేసిన బ్యాంకు సెలవుల జాబితాను తనిఖీ చేసి మీ బ్యాంకు పనులను ప్లాన్ చేసుకోండి..
మార్చి 2023లో బ్యాంక్ సెలవులు: ఏదైనా బ్యాంక్ పని హోల్డ్‌లో ఉంచినట్లయితే, ఇప్పుడే దాన్ని వెంటనే పూర్తి చేయండి. మార్చి నెలలో 12 రోజుల పాటు బ్యాంకులు మూసివేసి ఉంటాయి.
కొత్త సంవత్సరం మొదటి నెలలో బ్యాంకు ఉద్యోగులకు చాలా సెలవులు ఉన్నాయి. 2023 జనవరిలో ఏకంగా 14 రోజుల పాటు బ్యాంకులు మూతపడతాయి. ఆర్బీఐ సెలవుల జాబితాను ప్రకటించింది ముందే చెక్ చేసుకొని బ్యాంకు పనులు ప్లాన్ చేసుకోండి..