కాంగ్రెస్ కురువృద్దుడు పాల్వాయి గోవ‌ర్ధ‌న్ రెడ్డి పార్థివ దేహానికి నిజామాబాద్ ఎంపి క‌ల్వ‌కుంట్ల క‌విత నివాళులు అర్పించారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌ను ఓదార్చారు. ఇవాళ ఉద‌యం హైద‌రాబాద్ ఎమ్మెల్యే కాల‌నీలోని ఆయ‌న నివాసానికి వెళ్లిన క‌విత పాల్వాయితో త‌న‌కున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

కాంగ్రెస్ కురువృద్దుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి పార్థివ దేహానికి నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఇవాళ ఉదయం హైదరాబాద్ ఎమ్మెల్యే కాలనీలోని ఆయన నివాసానికి వెళ్లిన కవిత పాల్వాయితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
