ఆడది అంటే అబల కాదు.. ఆదిశక్తి అని అనేకసార్లు నిరూపిస్తూనే ఉన్నారు మహిళలు. తాజాగా ముగ్గురు తెలుగు మహిళలు రోడ్డు మీద హల్ చల్ చేశారు.

ఒకే బైక్ మీద ముగ్గురు ప్రయాణిస్తున్నారు. అంతేకాదు ఆ బైక్ కూడా మాములూ బైక్ కాదు. యమహా ఆర్15 కేటగిరీ బైక్ పై దూసుకుపోతున్నారు.

వారిని చూసిన కొందరు యువకులు వీడియో తీసి సోషల్ మీడియాలో వదిలారు. అంతే అది వైరల్ అయితున్నది.

అయితే బైక్ నడిపే మహిళ హెల్మెట్ పెట్టుకుంటే బాగుండేదని, ముగ్గురు కాకుండా ఇద్దరే రైడ్ చేస్తే ఇంకా బాగుండేదని వీడియో చూసిన జనాలు మాట్లాడుకుంటున్నారు.

కింద ఉన్న ఆ వీడియో మీరూ ఒకసారి చూడండి. ఈ మహిళ గట్స్ ఎలా ఉన్నాయో చూడండి మరి.