హైదరాబాద్ చిత్రపూరి కాలనీలో అక్రమ కట్టడాలను కూల్చివేస్తుండడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 

హైదరాబాద్ : హైదరాబాద్ లోని చిత్రపురి కాలనీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాలనీలో అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేస్తున్నారు. అయితే, కూల్చివేతలను స్థానికులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. దీంతో భారీ స్థాయిలో పోలీసులు మోహరించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred