సారాంశం

అశ్వరావుపేటలో కాంగ్రెస్ తొలి బోణీ కొట్టింది. భారీ మెజార్టీతో విజయం సాధించింది. 

అశ్వరావుపేట : బీఆర్ఎస్ నుంచి 2014లో పోటీచేసి కేవలం 4వేల ఓట్లు మాత్రమే గెలుచుకున్నారు. ఆ తరువాత కాంగ్రెస్ లోకి చేరిన ఆదినారాయణ ప్రస్తుతం 29 వేల ఓట్ల మెజారిటీతో గెలుపు సాధించారు. దీంతో కాంగ్రెస్ బోణీ కొట్టిందని చెప్పుకోవచ్చు. ఆదినారాయణ  23,358 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

అశ్వరావుపేటలో కాంగ్రెస్ విజయం సాధించింది.  కాంగ్రెస్ అభ్యర్థి ఆదినారాయణ మొదటి నుంచి ఆదిత్యంలో కొనసాగుతున్నారు తెలంగాణలో తొలి ఫలితం వెలువడింది కాంగ్రెస్ అభ్యర్థి ఆదినారాయణ 28వేల ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు.  2023లో జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఖాతా ఓపెన్ చేసింది. భద్రాచలం కొత్తగూడెం జిల్లాలోని ఐదు శాసనసభ నియోజకవర్గాలలో అశ్వరావుపేట ఒకటి. ఈ నియోజకవర్గంలో దమ్ము పేట,  చందుగొండ,  ముల్కలపల్లి,  కుక్కునూరు,  అశ్వరావుపేట మండలాలు ఉన్నాయి. 

ఇక్కడినుంచి జనసేన నుంచి ఉమాదేవి, సీపీఎం నుంచి పిట్టల అర్జున్, బీఆర్ఎస్ నుంచి మచ్చా నాగేశ్వర్ రావులు పోటీలో ఉన్నారు.

లైవ్ అప్ డేట్స్