కేంద్రంతో టిడిపి, టిఆర్ఎస్ కలిసే ఉన్నాయి హైకోర్టు విభజనపై ఇప్పుడే గుర్తొచ్చిందా? రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలప్పుడు ఎందుకు అడగలేదు
రేవంత్ రెడ్డి టిడిపి, టిఆర్ఎస్ పార్టీల వ్యవహారంపై మరోసారి కామెంట్ చేశారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
కేంద్రంలో టిడిపి, టిఆర్ఎస్ ఎలా వ్యవహరిస్తున్నాయో వివరించారు.
కార్యకర్తల సమావేశంలో రేవంత్ మాట్లాడారు.
హైకోర్టు విభజన పేరుతో టిఆర్ఎస్ ఎలా వ్యవహరిస్తుందో వివరించారు. రేవంత్ మాటలు ఈ వీడియోలో చూడండి.
