MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Telangana
  • Viral Video: ధైర్య‌మా, మొండిత‌న‌మా.? వీడియో చూస్తే గుండె జారాల్సిందే

Viral Video: ధైర్య‌మా, మొండిత‌న‌మా.? వీడియో చూస్తే గుండె జారాల్సిందే

Viral Video: హైదరాబాద్‌లోని సంతోష్‌నగర్–సైదాబాద్ మధ్య నిర్మాణంలో ఉన్న స్టీల్ బ్రిడ్జి పనులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. పనులు జరుగుతున్న తీరు చూస్తే గుండె జారి పోవాల్సిందే. తాజాగా సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఓ వీడియో షాక్‌కి గురి చేస్తోంది. 

1 Min read
Author : Narender Vaitla
Published : Mar 03 2026, 02:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పైన పనులు.. కింద ట్రాఫిక్
Image Credit : Siva Reddy Ctv/Facebook

పైన పనులు.. కింద ట్రాఫిక్

వంతెన నిర్మాణం జరుగుతున్న ప్రదేశంలో పైన భారీ గిర్డర్లు, స్టీల్ బ్రేసింగ్‌లు అమర్చుతుండగా కింద రోడ్డుపై వాహనాల రాకపోకలు ఆపకుండా కొనసాగుతున్నాయి. సాధారణంగా ఇలాంటి పనుల సమయంలో ట్రాఫిక్‌ను మళ్లించడం లేదా పూర్తిగా నిలిపివేయడం చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం పట్టపగలు వాహనాలు వెళ్తుండగానే కార్మికులు వంతెనపై పని చేస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
రక్షణ లేకుండా కార్మికుల పని
Image Credit : Siva Reddy Ctv/FB

రక్షణ లేకుండా కార్మికుల పని

వైరల్ వీడియోలో కార్మికులు హెల్మెట్లు, సేఫ్టీ బెల్టులు, భద్రతా షూస్ లేకుండా పని చేస్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వందల కిలోల బరువుండే స్టీల్ భాగాలను గర్డర్ల మధ్య అమర్చేటప్పుడు కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. చిన్న తప్పిదం జరిగినా కార్మికుల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. అదే సమయంలో ఆ భాగాలు కింద పడితే వాహనదారులకూ ముప్పు తప్పదు.

34
భారీ ప్రాజెక్టు.. కానీ భద్రత ఎక్కడ?
Image Credit : Siva Reddy Ctv/FB

భారీ ప్రాజెక్టు.. కానీ భద్రత ఎక్కడ?

ఈ స్టీల్ వంతెన నిర్మాణం వ్యూహాత్మక రహదారి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా చేపట్టారు. సుమారు రూ. 620 కోట్ల వ్యయంతో 2.58 కిలోమీటర్ల మేర నిర్మాణం కొనసాగుతోంది. మూడేళ్లుగా పనులు సాగుతున్న ఈ ప్రాజెక్టును త్వరలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇంత పెద్ద ప్రాజెక్టులో భద్రతా ప్రమాణాలు కచ్చితంగా అమలు కావాలి. కానీ ప్రస్తుతం బయటపడుతున్న దృశ్యాలు చూస్తే పర్యవేక్షణ లోపించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

44
ప్రజల్లో ఆగ్రహం.. అధికారులపై ప్రశ్నలు
Image Credit : Siva Reddy Ctv/FB

ప్రజల్లో ఆగ్రహం.. అధికారులపై ప్రశ్నలు

సోష‌ల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. “ఏదైనా ప్రమాదం జరిగాకే చర్యలు తీసుకుంటారా?” అంటూ అధికారులను ప్రశ్నిస్తున్నారు. నిర్మాణ పనుల సమయంలో తాత్కాలికంగా ట్రాఫిక్ మళ్లించాలనీ, కార్మికులకు పూర్తి భద్రత కల్పించాలనీ డిమాండ్ చేస్తున్నారు. సంబంధిత ఏజెన్సీల నిర్లక్ష్యంపై విచారణ జరపాలని కోరుతున్నారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వైరల్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Weather Update: అల్పపీడనం ఎఫెక్ట్.. కుండపోత వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ బిగ్ అలర్ట్
Recommended image2
Konda Surekha: పదవి పోయిందని ఇంట్లో కూర్చోం.. కొండా సురేఖ కీల‌క వ్యాఖ్య‌లు
Recommended image3
హైద‌రాబాద్‌లో అత్యంత ఎత్తైన బిల్డింగ్స్ ఇవే.. 59 అంత‌స్తులతో మేఘాల‌ను తాకేలా
Related Stories
Recommended image1
హైద‌రాబాద్‌లో భూముల‌ ధ‌ర‌లు చూసి భ‌య‌ప‌డుతున్నారా.? ఇక్క‌డ ఇన్వెస్ట్ చేస్తే బంగారు భ‌విష్య‌త్తు
Recommended image2
Actress: సంతోషం బ్యూటీ ఇప్పుడెలా ఉందో తెలుసా.? చూస్తే షాక్ అవ్వాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved