అభిమాని కోరికతీర్చిన Pawan Kalyan.. గంటలోనే Niranjan కి ట్యాబ్, కుక్కపిల్ల

Share this Video

అభిమానుల పట్ల తనకున్న ప్రేమను మరోసారి చాటుకున్నారు పవన్ కళ్యాణ్. అభిమాని నిరంజన్ చేసిన ప్రత్యేక కోరికను తెలుసుకున్న వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్, గంట వ్యవధిలోనే ట్యాబ్‌తో పాటు కుక్కపిల్లను అందించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఈ హృదయాన్ని హత్తుకునే ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Related Video