రైతుబంధు చెక్కుతో కట్టంగూరు రైతు డ్యాన్స్ (వీడియో)

nalgonda farmer super dance show
Highlights

ఎంజాయ్ మూమెంట్

రైతుబంధు చెక్కు తీసుకున్న ఆనందంతో ఆ రైతు కిరాక్ డ్యాన్స్ చేశారు. రైతుబంధు చెక్కుల పంపినీ సభలోనే దుమ్ము రేపేలా డ్యాన్స్ చేసి హల్ చల్ చేశారు. ఈ ఘటన నల్లగొండ జిల్లాలోని కట్టంగూరు మండలకేంద్రంలో జరిగింది.

"

స్థానిక నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మీదుగా చెక్కు అందుకున్న రైతు వెంటనే డ్యాన్స్ చేస్తూ అందరినీ ఆనందింపజేశారు. వీడియో పైన ఉంది మీరూ చూసి ఎంజాయ్ చేయండి.

 

loader