హైదరాబాద్ చిలకలగూడలో ఓ యువకుడు బిల్డింగ్‌పై నుంచి దూకే యత్నంలో ప్రాణాలు కోల్పోయాడు. 

హైదరాబాద్ చిలకలగూడలో ఓ యువకుడు బిల్డింగ్‌పై నుంచి దూకే యత్నంలో ప్రాణాలు కోల్పోయాడు. మద్యం మత్తులో పై అంతస్తులో వున్న యువతుల వీడియోలు తీసేందుకు వెళ్లాడు దిలీప్ అనే వ్యక్తి. స్థానికులు గమనించడంతో భయం వేసి మరో బిల్డింగ్‌పై ప్రయత్నంలో కిందపడి చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred