హరికృష్ణ అంటే ఎన్టీఆర్‌కు చాలా ఇష్టం: లక్ష్మీపార్వతి

https://static.asianetnews.com/images/authors/4dc3319f-b603-5b5b-b2b3-3421e0f11ce6.jpg
First Published 29, Aug 2018, 2:56 PM IST
laxmiparvathi condolences to Harikrishna
Highlights

మాజీ ఎంపీ, టీడీపీ నేత నందమూరి హరికృష్ణ మృతి పట్ల లక్ష్మీపార్వతి తీవ్ర దిగ్బ్రాంతిని  వ్యక్తం చేశారు. బుధవారం నాడు  నల్గొండ జిల్లా అన్నెపర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మృతి చెందిన విషయం తెలిసిందే.

 
హైదరాబాద్: మాజీ ఎంపీ, టీడీపీ నేత నందమూరి హరికృష్ణ మృతి పట్ల లక్ష్మీపార్వతి తీవ్ర దిగ్బ్రాంతిని  వ్యక్తం చేశారు. బుధవారం నాడు  నల్గొండ జిల్లా అన్నెపర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మృతి చెందారు. 

ఎన్టీఆర్‌కు  హరికృష్ణ అంటే చాలా ప్రేమ అని  ఆమె గుర్తు చేసుకొన్నారు. నందమూరి కుటుంబంలో పెద్ద దిక్కుగా ఉండేవారని ఆమె గుర్తు చేసుకొన్నారు. హరికృష్ణ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్టు ఆమె చెప్పారు. 

హరికృష్ణ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని ఆమె చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆమె ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. ఎన్టీఆర్ తో హరికృష్ణకు ఉన్న అనుబంధాన్ని ఆమె గుర్తు చేసుకొన్నారు.

సంబంధిత వార్తలు:

హరికృష్ణ: రోజులో ఎక్కువ టైమ్ 1001 రూమ్‌లోనే, ఎందుకంటే?

హరికృష్ణకు తన రాయల్ ఎన్ ఫీల్డ్ అంటే ప్రాణం

నందమూరి హరికృష్ణ కుటుంబాన్ని వెంటాడుతున్న రోడ్డు ప్రమాదాలు

హరికృష్ణ మృతి: కారు ప్రమాదం ఎలా జరిగింది?

నాన్నకు ప్రేమతో.. లక్ష కిలోమీటర్లు చైతన్యరథాన్ని నడిపిన హరికృష్ణ

ఆ ఇష్టమే హరికృష్ణ ప్రాణాలు తీసింది


 

loader