తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. రాజ్‌భవన్‌లో జరుగుతున్న బతుకమ్మ వేడుకల్లో గవర్నర్ తమిళిసై  పాల్గని తెలుగులో తెలంగాణలోని మహిళలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ వేడుకల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బతుకమ్మ  సంబురాల్లో భాగంగా రాజ్‌భవన్‌లో ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు వేడుకలు జరుగుతాయి. 

వీడియోకోసం కింది లింక్ పై క్లిక్ చేయండి

రాజ్‌భవన్ లో బతుకమ్మ సంబరాలు... ఆడి పాడిన గవర్నర్ తమిళిసై ...  

"