ఆటోబయోగ్రఫీ రాయను.. 9 ఏళ్లు ఎంతో సంతృప్తినిచ్చింది: గవర్నర్ నరసింహన్

governor narasimhan comments on auto biography
Highlights

హైదరాబాద్ ప్రెస్‌ క్లబ్‌లో నూతనంగా ఏర్పడిన కార్యవర్గ సభ్యులు ఇవాళ గవర్నర్ నరసింహన్‌ను కలిసింది. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మాట్లాడుతూ.. తాను ఆటోబయోగ్రఫీ రాయనని.. తనకు స్వీయ చరిత్ర రాయాలనే ఉద్దేశ్యం లేదన్నారు

హైదరాబాద్ ప్రెస్‌ క్లబ్‌లో నూతనంగా ఏర్పడిన కార్యవర్గ సభ్యులు ఇవాళ గవర్నర్ నరసింహన్‌ను కలిసింది. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మాట్లాడుతూ.. తాను ఆటోబయోగ్రఫీ రాయనని.. తనకు స్వీయ చరిత్ర రాయాలనే ఉద్దేశ్యం లేదన్నారు. గవర్నర్‌గా రోజువారీ కార్యక్రమాలే గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదని.. వాటిని ఎప్పటికప్పుడు మరిచిపోయేందుకు ప్రయత్నం చేస్తుంటానన్నారు. 9 ఏళ్ల పదవికాలం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని గవర్నర్  తెలిపారు..
 

loader