Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ ఇఫ్లూ యూనివర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్య..

హైదరాబాద్‌లోని ఓయూ ఇఫ్లూ యూనివర్సిటీలో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. బిల్డింగ్‌పై నుంచి దూకి ప్రాణాలు తీసుకుంది. 

girl student committed suicide in hyderabad eflu hostel
Author
First Published Jan 21, 2023, 10:21 AM IST

హైదరాబాద్‌లోని ఓయూ ఇఫ్లూ యూనివర్సిటీలో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. బిల్డింగ్‌పై నుంచి దూకి ప్రాణాలు తీసుకుంది. బాధిత విద్యార్థిని హర్యానాకు చెందిన అంజలిగా గుర్తించారు. వివరాలు.. అంజలి ఇఫ్లూ యూనివర్సిటీలో ఏంఏ ఇంగ్లీష్ కోర్స్ చేస్తుంది. అర్థరాత్రి సమయంలో తల్లితో ఫోన్‌లో మాట్లాడుతూనే హాస్టల్‌ భవనం నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సమ్యసలతో అంజలి ఆత్మహత్య చేసుకున్నట్లు ఓయూ పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అంజలి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios