
Fun Bucket Bhargav: ఒకప్పుడు నవ్వించిన సోషల్ మీడియా స్టార్ ఇప్పుడు ఏడిపిస్తున్నాడు
లక్షలాది మందిని నవ్వించిన ఒక సోషల్ మీడియా స్టార్.. ఇప్పుడు ఏడిపిస్తున్నాడు. ఒకప్పుడు అతడిని నెత్తిన పెట్టుకున్న జనాలు.. అతడి పరిస్థితి చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అతను చేసిన తప్పుకు తన తల్లి ప్రాణాలు తీసింది.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి