పోరగాళ్లతో కలిసిపోయిన కాంగ్రెస్ విహెచ్ (వీడియో)

First Published 7, Apr 2018, 8:43 PM IST
congress vh protest on private universitys
Highlights
పాతరోజులు గుర్తుకు తెచ్చిన విహెచ్

తెలంగాణ లో ప్రయివేటు యూనివర్శిటీల బిల్లును తీసుకురావడాన్ని తెలంగాణ కాంగ్రెస్ నేత వి.హన్మంతరావు వ్యతిరేకించారు.

ఆయన కాకతీయ యూనివర్శిటీలో విద్యార్థులతో కలిసి ధర్నాకు దిగారు.

ఈ సందర్భంగా విహెచ్ యూత్ లీడర్ గా ఉన్నప్పడు ఎట్లైతే స్లోగన్స్ ఇచ్చిండో అట్లే ఇప్పుడు స్లోగన్స్ ఇచ్చాడు.

ధర్నాలో పిసిసి అధికార ప్రతినిధి రవళి కూచన ఎన్ఎస్ యుఐ నేతలు పాల్గొన్నారు.

విహెచ్ స్లోగన్స్ వీడియో పైన ఉంది చూడండి.

loader