అత్యంత పటిష్ట భద్రత ఉండే పార్లమెంట్ లోకి ఎలాంటి అనుమతి లేకుండా ప్రవేశించి హైదారబాద్ మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి చిక్కుల్లో పడ్డారు.
అత్యంత పటిష్ట భద్రత ఉండే పార్లమెంట్ లోకి ఎలాంటి అనుమతి లేకుండా ప్రవేశించి హైదారబాద్ మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి చిక్కుల్లో పడ్డారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
పార్లమెంట్ భద్రత నిబంధనలు ఉల్లంఘించారని ఆమెను అక్కడి భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. రాజ్యసభ ఎంపీ పాస్‌పై పార్లమెంట్‌లోకి వచ్చిన కార్తీకరెడ్డి .. రాహుల్‌గాంధీ మీడియా సమావేశానికి వస్తుండగా శాలువా కప్పి స్వాగతం చెప్పారు.
భద్రతా నిబంధనలు ఉల్లంఘించి రాహుల్ మీడియా సమావేశం వద్దకు వెళ్లారు. దీంతో పార్లమెంట్ భద్రత అధికారులు ఆమెను ప్రశ్నిస్తున్నారు.