సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో విప్లవ కవి వరవర రావు హైదరాబాదు చేరుకున్నారు. మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేసిన ఆరుగురు సామాజిక కార్యకర్తలను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 

"

హైదరాబాద్: సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో విప్లవ కవి వరవర రావు హైదరాబాదు చేరుకున్నారు. మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేసిన ఆరుగురు సామాజిక కార్యకర్తలను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 

వారి అరెస్టులను నిలిపేస్తూ సుప్రీంకోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఆరు రోజుల పాటు వారిని గృహనిర్బంధంలో ఉంచాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో వరవరరావును బుధవారం హైదరాబాదు తరలించారు. 

హైదరాబాదు చేరుకున్న వరవర రావు ఆరు రోజుల పాటు గృహ నిర్బంధంలో ఉంటారు. సుప్రీం తీర్పు ప్రభుత్వానికి చెంప పెట్టు అని వరవర రావు వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తల కోసం ఈ కింది లింక్ లు క్లికే చేయండి

సుప్రీంకోర్టులో వరవరరావుకు ఊరట...

40 ఏళ్లలో ఎప్పుడూ ఇలా జరగలేదు: వరవరరావు భార్య హేమలత

వరవరరావు అరెస్టు: కంట తడి పెట్టిన భార్య హేమలత

పూణె పోలీసుల సోదాలు: వరవరరావు ఇంటి వద్ద ఉద్రిక్తత

మోడీ హత్యకు కుట్రలో పేరు: విరసం నేత వరవరరావు అరెస్ట్

వీవీ పత్రికకు ఎడిటర్‌ను, కేసుతో సంబంధం లేదు: జర్నలిస్ట్ క్రాంతి అరెస్ట్