వేముల వాడ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు. 

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీినివాస్ విజయం సాధించారు.ప్రత్యర్థి లక్ష్మీనరసింహాపై భారీ విజయం సొంతం చేసుకున్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. 14వ రౌండ్ పూర్తయ్యే సరికి ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ 9500 ఓట్ల మెజార్టీతో లీడ్ లో ఉన్నారు. మొత్తం 52,647 ఓట్లతో దూసుకుపోతున్నారు. మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్థి చల్కెడ లక్ష్మీనరసింహారావు 43,169 ఓట్లతో తర్వాత స్థానంలో ఉన్నారు. అటు బీఆర్ఎస్ అభ్యర్థి చెన్నమనేని వికాస్ రావుకు 23,094 ఓట్లను దక్కించుకున్నారు.