తెలంగాణ మంత్రి కేటీఆర్ గురువారంనాడు తన భార్యతో కలిసి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటర్లు తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని ఆయన కోరారు.
హైదరాబాద్: హైద్రాబాద్ లో తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గురువారంనాడు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. భార్యతో కలిసి వచ్చి హైద్రాబాద్ లో కేటీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Scroll to load tweet…
హైద్రాబాద్ బంజారాహిల్స్ లోని నంది నగర్ లో కేటీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Scroll to load tweet…
ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత గురువారంనాడు మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మీడియాతో మాట్లాడారు.ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య స్పూర్తిని చాటాలినాగార్జున సాగర్ వివాదంపై తాను ఇప్పుడే స్పందించబోనన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి.
