తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పాటు కాగా ఇప్పటి వరకు కేవలం రెండు సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. గత రెండు ఎన్నికలతో పోల్చితే ఈ సారి ఎవరికి ఎక్కడ తేడా కొట్టిందో..

తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పాటు కాగా ఇప్పటి వరకు కేవలం రెండు సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. గత రెండు ఎన్నికలతో పోల్చితే ఈ సారి ఎవరికి ఎక్కడ తేడా కొట్టిందో డిసెంబరు మూడున ఫలితాలు వచ్చాక చూద్దాం. ఈ లోపు గత రెండు ఎన్నికల్లో ఆయా పార్టీలకు వచ్చిన సీట్లను ఓసారి చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
Telangana Election Results
పార్టీ201420192023
BRS638800
Congress211900
BJP050100
MIM070700
Others15 0300