Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ ఎలక్షన్స్ : బీఎస్పీ నుంచి నీలం మధు నామినేషన్..

బీఆర్ఎస్ నుంచి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిన నీలంమధుకి అక్కడ కూడా చివరి జాబితాలో టికెట్ దక్కకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. 

Telangana Elections: Neelam Madhu Nomination from BSP - bsb
Author
First Published Nov 10, 2023, 1:13 PM IST | Last Updated Nov 10, 2023, 1:13 PM IST

సంగారెడ్డి : కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో అసంతృప్తితో ఉన్న నీలం మధు బీఎస్పీలో చేరారు. బీఎస్పీ నుంచి పటాన్ చెరు నుంచి పోటీకి దిగబోతున్నారు. ఈ మేరకు భారీ ర్యాలీగా నీలం మధు నామినేషన్ వేయడానికి బయలుదేరారు. 

బీఆర్ఎస్ నుంచి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిన నీలంమధుకి అక్కడ కూడా చివరి జాబితాలో టికెట్ దక్కకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. దీంతో అనుచరులతో భేటీ అయిన ఆయన చివరికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios